WhatsApp Image 2023-11-07 at 8.18.23 PM Crime

నిధుల దుర్వినియోగం కేసులో సర్పంచ్ అరెస్ట్…

సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం లో పంచాయితీ నిధుల దుర్వినియోగం కేసులో సర్పంచ్‌తో సహా ఐదుగురిని సామర్లకోట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను జిల్లా పంచాయితీ అధికారి, కలెక్టర్ అందజేశారు. మాజీ సర్పంచ్ వల్లేరి శేష వేణి భర్తను, ప్రస్తుత సర్పంచ్ చిల్లి ఎంకటలక్ష్మి, ఆమె భర్తను పీ.డబల్యు.డీ. ఆపరేటర్ మన్యాల సత్యనారాయణ సామర్లకోట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. వేట్లపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు రూ.3.40 […]

IMG-20231107-WA0017 Political

వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలి…

అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అగమ్యగోచరంగా తయారయ్యిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ పేర్కొన్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తు గారంటీ ప్రచార కార్యక్రమం సామర్లకోట మండలం ఉండూరు లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో పైనా ప్రజలకు వివరించారు. తోటకూర శ్రీను, కుర్రా నారాయణస్వామి, చీకట్లవెంకటేష్, కొప్పిరెడ్డిరాజా, లు పాల్గొన్నారు.*

IMG-20231107-WA0016 Political

రేపటి విద్యాసంస్థల బంద్ కు సీ.పీ.ఐ. మద్దతు… -తాటిపాక మధు-

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని, ఉక్కు పరిశ్రమ కార్మికులు,కార్మిక సంఘాలు నిరవధికంగా నిర్వహిస్తున్న పోరాటం నవంబర్ 8 వతేది కి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, విశాఖ ఉక్కు పరిరక్షణకై,కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ నవంబర్ 8న వామపక్ష విద్యార్థి,యువజన సంఘాలు కే.జి. టు పీ.జి. వరకు విద్యాసంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ కు సిపిఐ సంపూర్ణ మద్దతు.

WhatsApp Image 2023-11-07 at 7.51.34 PM Trending News

ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి … -ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు –

రాష్ట్రంలో రవాణా రంగంలో ఆటోలు కీలకపాత్ర వహిస్తున్నాయిని ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబ పోషణ కోసం ఆటోను నడుపుతున్నారని వారందరరకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏ.ఐ.టి.యు.సీ. వుమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు , ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఉద్రజవరం మండలం వడ్లూరు లో శ్రీ రాంమాజేనేయ ఆటో వర్కర్స్ యూనియన్ ఏ.ఐ.టి.యు.సి. అనుబంధం ఆధ్వర్యంలో నూతన శాఖ ఏర్పడింది . ఏ.ఐ.టి.యు.సి. పతకాన్ని తాటిపాక […]

WhatsApp Image 2023-11-07 at 7.50.07 PM Kakinada

ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలి… -హోం మంత్రి తానేటి వనిత-

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రతిపక్షం ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులిమి కుట్రలు చేస్తోందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత మండిపడ్డారు. అందులో భాగంగానే విజయవాడ సమీపంలోని కంచికచర్ల రాజీవ్ నగర్ కి చెందిన కాండ్రు శ్యాంకుమార్ ఘటనని వాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు […]

image_of_a_thief Crime

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో బంగారం చోరీకి పాల్పడ్డ దొంగలు…

అంబేద్కర్ కోనసీమ జిల్లా లో కొత్తపేట నియోజకవర్గం మండలం అవిడి గ్రామం లో ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం ఇళ్ళలో దొంగలు బంగారం చోరీకి చేశారు. ధూళి వెంకటేశ్వరరావు , ధూళి సుబ్రహ్మణ్యం లు ఇంట్లో లేని సమయం చూసి ఆ ముగ్గురు దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. వారు దొంగతనం చేస్తున్న సమయంలో అక్కడ స్థానికలు రావటంతో దొంగలు పారారీ అయ్యారు. అందులో ఒక దొంగను స్థానికులు పట్టుకుని సమీపంలో ఉన్న పోలీసులకు అప్పగించారు. స్థానిక […]

WhatsApp Image 2023-11-07 at 7.14.10 PM Political

జగన్ పాలనలో ఒక్కరు కూడా ఆనందంగా లేరు… -రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు-

 రాష్ట్రంలో జగన్ పాలనలో ఒక్కరు కూడా ఆనందంగా లేరని, అన్ని ధరలు పెరిగిపోయాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువానిలంకలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి, క్లస్టర్ ఇన్చార్జ్, జిల్లా రైతు అధికార ప్రతినిధి ఈదల సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ మహా శక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బండారు పాల్గొన్నారు. నాయకులు, […]

WhatsApp Image 2023-11-07 at 6.59.25 PM Education / Career

విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని… -డా. కృతికా శుక్లా-

విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధంగా గతంలో పదో తరగతి, ఇంటర్ మీడియట్ ఉత్తీర్ణత కాని విద్యార్థులచే తిరిగి పబ్లిక్ పరీక్షలు రాయించడం లేదా నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో చేర్చే విధంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా‌. కృతికా శుక్లా పాఠశాల విద్యాశాఖ, నైపుణ్య శిక్షణ, ఇంటర్ మీడియట్ అధికారులతో మిషన్ జీ.ఈ.ఆర్. లో భాగంగా 5 సంవత్సరాల […]

కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వాస్తు మార్పులు

శాస్త్ర సాంకేతికత ఎంతపెరిగినా … నాటు వైద్యం … భూత వైద్యం… భాణామతి… మూడనమ్మకాలు ఇంకా ఏలుబడి చేస్తూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇందులోంచి బయటపడలేకపోతోంది. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కాలికి దెబ్బ తగలడంతో డిఎంహెచ్‌ఒ కార్యాలయానికి వాస్తుదోషం ఉందని తేల్చేశారు. కార్యాలయంలో మార్పులు చేర్పులు మొదలయ్యాయి. మొదటి అంతస్తులో ఉండే డిఎంహెచ్‌ఒ గ్రౌండ్‌ఫ్లోర్‌కి దిగిపోయారు. జిల్లా ఇమ్యునేజేషన్‌ అధికారి (డిఐఒ) గదిని డిఎంహెచ్‌ఒ ఛాంబర్‌గా మార్చేశారు. వాస్తు దోషం […]

అక్కడ 28,000 జనాభా… పీహెచ్‌సీలో ప్రసవాల ప్రసక్తే లేదు..!

వైద్యలు కూర్చునేందుకు కుర్చీలు లేవు… మందులు నిల్వ చేసేందుకు వసతి లేదు… లేబరేటరీ ప్రసక్తే లేదు… ఇక ప్రసవాల ప్రస్తావనే లేదు. సిబ్బంది కూర్చోవటానికి ఆవాసం లేదు… రికార్డుల మాట పైవాడెరుగు… పేషెంట్లోస్తే నిలబడే చికిత్స పొందాలి. ఐనా … అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే. దానికీ నిదులొస్తుంటాయి… సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. రెండే రెండు గదుల పాత భవనం అది. అందులో ఒక గది డాక్టర్‌కు, మరొకటి మందులు, రికార్డులకు. ఇద్దరు వైద్యులున్నారు… అయితే ఒకరు […]