ఆకట్టుకున్న క్రియా పిల్లల కోలాటాల సందడి
కోలాటాల కోలాహలం, జానపద నృత్యాల సందడి, లఘు నాటకాల సందేశాలు, శాస్త్రీయ నృత్యాల సరిగమపదనిసలు, ఏకపాత్రాభినయాల అభినయాలు, విచిత్ర వేషధారణల….పిల్లల కేరింతలతో Kakinada JNTU ప్రాంగణం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. క్రియ పిల్లల పండుగ రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల సాంస్కృతిక పోటీలు అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు సాగే క్రియ పిల్లల పండుగ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్ధినీ విద్యార్థులు సుమారు 10,000 […]



