WhatsApp Image 2023-11-29 at 5.28.44 PM Exclusive

పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తాం… -జిల్లాడిప్యూటీ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు-

జిల్లాలో రాష్ట్రప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను స్థానికులంగా పరిష్కరించి సకాలంలో అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు సమావేశంలో వెల్లడించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు అధ్యక్షతన పెన్షనర్ల సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సత్తిరాజు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం […]

WhatsApp Image 2023-11-29 at 5.27.48 PM Exclusive

సామర్లకోట భీమేశ్వర ఆలయం ఈ.వో. గా సూర్యనారాయణ…

పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ కుమారా రామ భీమేశ్వరాలయం ఇంచార్జి కార్య నిర్వహణా అధికారిగా కాండ్రకోట ఆలయ ఈ.వో. గా పనిచేస్తున్న టీ. వెంకట సూర్యనారాయణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ప్రాంతీయ కమీషనర్ సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సామర్లకోట ఆలయం చేరుకుని టీవీ సూర్యనారాయణ భాద్యతలు చేపట్టారు.

“రంగానాడు” కులమతరాజకీయాలకు అతీతం

కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల సమన్వయంతో, సేవా స్ఫూర్తి లక్ష్యంగా రంగానాడు ఆవిర్భావం జరిగిందని రాధా రంగా రాయల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మంచాల సుధాకర్ నాయుడు పేర్కొన్నారు. కాకినాడ జీఆర్‌టీ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు గాదే బాలాజీ మాట్లాడుతూ దివంగత వంగవీటి రంగ తాడిత పీడిత వర్గాల్లో ఆత్మస్థైర్యం నింపారన్నారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యేగా, మహా నాయకుడిగా ఎదిగిన వంగవీటి మోహన్ రంగ సమాజంలో అన్ని సామాజిక […]

బర్రెలక్క ప్రచారంలో విశాఖ యువతరం…

నిరుద్యోగ యువతకు చట్టసభల్లో స్థానం దక్కించుకోవాలంటే యువతరం మేలుకుని బర్రెలక్క@శిరీషాను గెలిపించుకోవాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో నవంబర్ 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజక వర్గం నుండి నిరుద్యోగ యువతి బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం నిరుద్యోగ యువతారాని ప్రతిష్టాత్మక విషయమన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక విసిగి వేసారి రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా చట్టసభల్లో నిరుద్యోగుల గొంతుకై నిలవడానికి బర్రెలక్క సాహసోపేత నిర్ణయం […]

WhatsApp Image 2023-11-28 at 5.11.42 PM Political

సంక్షేమం అందించే ప్రభుత్వం కోసం ఆలోచించండి… -హౌసింగ్ చైర్మన్-

ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాల్లో ప్రజలకు నిజంగా సంక్షేమం అందించిన ప్రభుత్వం ఏమిటో ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, పెద్దాపురం నియోజక వర్గ వై.సీ.పీ. ఇంఛార్జి దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామంలో రూ. 1.70 కోట్లతో నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రాల సముదాయాన్ని హౌసింగ్ చైర్మన్ దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పీ.పీ. బొబ్బరాడ సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సభలో […]

మహాత్మ జ్యోతిరావుఫూలే జీవితం అందరికీ ఆదర్శం..

మహాత్మ జ్యోతిరావుఫూలే జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర అయ్యరక చైర్మన్ ఆవాల రాజేశ్వరి లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పేర్కొన్నారు. కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జ్యోతిరావు ఫూలే 133వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫూలే విగ్రహానికి రాష్ట్ర అయ్యరక చైర్మన్ ఆవాల రాజేశ్వరి లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జాయింట్ కలెక్టర్, పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

WhatsApp Image 2023-11-28 at 3.02.08 PM Weather

రాష్ట్రానికి “మిఛౌంగ్” తుపాన్….

డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో ఓ తుపాను ఏపీ తీరానికి సమీపిస్తుందని ఐ.ఎం.డి. వివరించింది. ఈ నెల 1వ తేదీ నుంచి దీని ప్రభావం చూపించనున్నట్లు తెలిపింది. దీని కారణంగా పలు జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐ.ఎం.డి. తెలిపింది. ఈ తుఫాన్‌కు ” మిఛౌంగ్ ” అని పేరు పెట్టినట్లు చెప్పింది. మయన్మార్ ఈ పేరును సూచించిందని ఐ.ఎం.డి. వివరించింది. ఈ ఏడాదిలో బంగాళాఖాతంలో ఏర్పడబోయే నాలుగో తుఫాన్ ఇదే అవుతుందని […]

WhatsApp Image 2023-11-28 at 6.24.15 AM Political

మోడీ గద్దె దిగాలంటే ఐక్య పోరాటాలే శరణ్యం… -తాటిపాక మధు, కుండ్రాపు రాంబాబు-

మోడీ చేపడుతున్న కార్మిక రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా చేస్తున్న మహా ధర్నాకు మద్దతుగా విజయవాడలో జరుగుతున్న రెండువ రోజు ధర్నాకు రాజమండ్రి నుండి జట్ల సంఘము కార్మికులు, భవన, పేపర్ మిల్, వ్యవ సాయ కార్మికులు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరారు. అంతక ముందు సీ.పీ.ఐ. కార్యాలయము నుండి ప్రదర్శనగా బయలు దేరి వెళ్లారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు , కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ… మోడీ ప్రభుత్వం […]

WhatsApp Image 2023-11-27 at 8.03.57 PM (1) Crime

మహిళలు, చిన్నారుల పై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు… -జిల్లా ఎస్.పీ.-

కాకినాడ 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 6 సంవత్సరాల బాలికను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి, మానభంగం చేసిన కేసులో ముద్దాయిపై నేరం ఋజువు అయినందున భారతీయ శిక్షా స్మృతి మరియు పొక్సో చట్టంలోని వివిద సెక్షన్ల క్రింద జీవిత ఖైదు మరియు 34 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 3,500/- కాకినాడ ఫోక్సోకోర్టు న్యాయమూర్తి శ్రీ ఎల్ వెంకటేశ్వర రావు జరిమానా విధించారు. మహిళలు, చిన్నారుల పై వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని జిల్లా […]