ఆశ వర్కర్లకి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి…
ఆశ వర్కర్లకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతూ డిసెంబర్ 11, 12 తేదీలలో జిల్లా కలెక్టరేట్ దగ్గర 36 గంటల ధర్నా నిర్వహిస్తామని ఆశ వర్కర్స్ యూనియన్ (సి.ఐ.టి.యు.) తెలిపారు. స్థానిక సిఐటియు ఆఫీసులో నర్ల ఈశ్వరి అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షురాలు జీ. బేబీ రాణి మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ వర్కర్లకు 10,000 రూపాయలు వేతనం […]









