నూతన సంకేతిక పరిజ్ఞానం దిశగా రాష్ట్ర అడుగులు…
రాష్ట్ర ప్రభుత్వం నూతన సంకేతిక పరిజ్ఞానాన్ని పెంపోందిచే దిశగా వినూత్న కార్యాక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదద్దడానికి ఎస్.టీ.పీ.ఐ లీప్ ఎహెడ్ పేరిట కొత్త పతకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం లో కొత్త స్టార్ట్ అప్ కంపెనీలకు, గ్రోత్ స్టేజ్ లో ఉన్న కంపెనీలకు ప్రోస్తాహం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే స్టార్ట్ అప్ పరిశ్రమలకు రూ.1 కోటి వరకు ఆర్ధిక సహాయం […]







