Bhumana_karunakar_Reddy Exclusive

తిరుపతి లో వరద బాధితులను కలిసిన ఎం.ఎల్.ఏ. భూమన…

మిచౌంగ్ నుంచి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనిముఖ్యంగా తిరుపతి లో వరద బాధితులు అప్రమత్తంగా ఉండాలని, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని తిరుపతి నియోజకవర్గం ఎం.ఎల్.ఏ. భూమన కరుణాకర రెడ్డి ప్రజలకు సూచించారు. మిచౌంగ్ ప్రభావంతో నీట మునిగున పూలవాని గుంట, గొల్లవాని గుంట ప్రాంతాల్లో వరద బాధితులను భూమన అధికారులతో వెళ్లి పరామర్శించారు. బాదితులను అధికారుల సమాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. వారితో పాటు అవసరమైన ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి […]

WhatsApp Image 2023-12-05 at 10.39.43 AM (1) Exclusive

చెట్టుపడి పోలీసు మృతి…

జిల్లా లో సిద్దవటం మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిచౌంగ్ తూఫాన్ ప్రభావం వల్ల కడప జిల్లా లో సిద్దవటం మండలం భాకరాపేట సమీపం మలిలేని పట్నం గ్రామం వద్ద చెట్టు విరిగి పడింది. ఈ ప్రమాదంలో 11 బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ పై చెట్టు విరిగి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కడప నుండి భాకారపేట వద్ద ఉన్న బెట్టాలియన్ కు వెళుతుండగా జరిగిన ఘటనట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఘటనలో […]

why-is-amaravathi-so-cherished-1200x675 Exclusive

ఏపీ రాజధాని అమరావతే… -కేంద్రo స్పష్టo-

దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కేంద్రం ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి మొదటి స్థానమిచ్చినట్లు కేంద్రం చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదించినట్లు వెల్లడించింది. రాజ్యసభలో ఎం.పీ. జావెద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చింది. దేశంలోని 39శాతం రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా? కాదా? అని ప్రశ్నించిన ఎం.పీ. ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం ఇచ్చారు. రాష్ట్రాల […]

R (5) National

కరెంట్ షాక్ తో యువకుడు మృతి…

పంజాబ్ రాష్ట్రంలో జలంధర్ లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే కన్నుమూసాడు. హరగోవింద్ నగర్ లో 20 ఏళ్ల యువకుడు టెర్రస్ ఫోన్ మాట్లాడుతుండగా ఈ ప్రమాధం చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడడానికి తన ఇంటి మేడ మీదకి వెళ్లాడు. అనుకోకుండా అక్కడ హైటెంషన్ వైర్లను తాకడం వల్ల ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. కుటుంభ సభ్యులముందే కాలి చనిపోయాడు.

WhatsApp Image 2023-12-04 at 7.53.42 PM Weather

మిచాంగ్ తుపాన్ తో విద్యాసంస్థలకు సెలవు…

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మిచాంగ్ తుపానుగా మారి ఈదురుగాలులు, భారీవర్షాల కారణంగా సామర్లకోటమండలం, పట్టణ పరిధిలో అన్నిప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేశారు. ఈమేరకు విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి నుంచి ఎం.ఈ.వో. కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. కాగా మంగళవారంకూడా తుపాన్ ప్రభావం ఉన్నందున మంగళ వారం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఆర్జేడీ నాగమణి సాయంత్రం వెల్లడించారు.

WhatsApp Image 2023-12-04 at 5.45.28 PM Cricket

తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలి…. -ఎస్పీ కి ఫిర్యాదు-

కాకినాడ జిల్లాలో సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ స్పందన కార్యాక్రమం లో కాకినాడ రూరల్ సర్పవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి నగర్ లో ఉంటున్న పలివెల రత్నకుమారి తనకు యు.వి.వి.జే. రాజు అనే ఆసామి డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగితే తనను తన కుమారుడ్ని చంపుతానని బెదిరించి రౌడిలను ఇంటిపైకి పంపి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తమ ఫిర్యాదుపై పోలీసు అధికారులు ఎంక్వయిరీ చేయించి రాజు కుమారులు అనుచరులపై […]

WhatsApp Image 2023-12-04 at 5.45.29 PM (1) Kakinada

కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను బాబుకు సత్కారం… -కన్నబాబు-

ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా రాజమండ్రి వై.ఎస్.ఆర్.సీ.పీ. ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు అను బాబు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ అర్బన్ వైద్య నగర్ క్యాంపు కార్యాలయం లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వై.సి.పి. జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను బాబుకను శాలువతో ఘనంగా సత్కరించారు. […]

WhatsApp Image 2023-12-04 at 5.45.30 PM Movies

ప్రజలను ఆకట్టుకున్న ఘంటసాల సంగీత…

అమర గాయకుడు ఘంటసాల 101వ జయంతి సందర్భంగా కాకినాడ సూర్య కళామందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 101వ జయంతి ఆది లీల ఫౌండేషన్, సరస్వతి గానసభల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ విభావరిలో నిర్వహించిన ఘంటసాల గాన అవధానం పలువురు శ్రోత్తలను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు డాక్టర్ జిత్ మోహన్ మిత్ర హాజరైయ్యారు. సంగీత విభావరి నిర్వహించి ఘంటసాల గానం చేసిన పాటలను వినిపించారు. అలాగే ఘంటసాల […]

WhatsApp Image 2023-12-04 at 6.14.50 PM Tamil Nadu

చెన్నై లో నిలిచిపోయిన విమాణం రాకపోకలు…

మిచౌంగ్ తఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రం లో భారీ నుంచి అతి భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తునేవున్నాయి. దీని వలన తమిళనాడులో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరుపులేని వాన తో తమిళనాడు రాజధానయిన చెన్నై అతలాకుతలమైంది. చెన్నై విమానాశ్రయంలో రన్ వే పైకి భారీగా నీరు రావడంతో విమానాలను నిలిపిచేశారు. దాదాపు 16 విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలను దారి మల్లించినట్లు అధికారులు తెలిపారు.

casualties-NCCC-Davao-City-mall-fire Exclusive

ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం… -60 మంది కాపాడిన అగ్నిమాపక సిబ్బంది-

ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్లో సెక్టార్ 3లో గల కిన్స్ ఫ్లోక్ హోటల్ అండ్ బ్యాంకెట్ హాల్ లో మ్యారేజ్ యానివర్సిరీ జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ బ్యాంకెట్ హాల్ లో మంటలు చెలరేగినట్లు అక్కడ స్తానికులు తెలిపారు. ఆ మంటలు గాలి తీవ్రకు 2, 3 ఫోర్ల వరకు మంటలు వ్యాపించినట్లు చెప్పారు. స్తానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న […]