WhatsApp Image 2023-12-06 at 5.06.58 PM Konaseema

ఓటరు జాబితా పరిశీలన కోసం ప్రత్యేక పర్యాటణ… -పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజు-

ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కు సంబంధించి ఓటరు జాబితా పరిశీలకులు పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజు కోనసీమ జిల్లాకు రానున్నట్లు రెవెన్యూ అధికారి సీ.హెచ్ సత్తిబాబు తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ నందు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వ హించారు. గత వారంలో చేపట్టిన ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన ప్రక్రియను ప్రతి నిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటర్ జాబితా పరిశీలకులు జిల్లాకు రానున్న […]

WhatsApp Image 2023-12-06 at 3.17.20 PM Kakinada

తుఫాన్ వల్ల నష్టపోయిన మత్స్యకారులకు ఆదుకోవాలి… -సి.పి.ఎం.-

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో వారం రోజుల నుండి వేటకు వెళ్ళని మత్స్యకారులు పోషణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి ఎం. రాజశేఖర్ తెలిపారు. కాకినాడ లో సుమారుగా 1500 బోట్ల పైన 10 వేల మంది మత్స్యకారులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ఆయనన్నారు. వేట నిషేధం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్పా… తుఫాన్ ల వల్ల ఉపాధి లేకపోయినా ప్రభుత్వాలు ఆదుకోవడం లేదని విమర్శించారు. తుఫాన్ ప్రభావం మరో రెండు రోజులు […]

WhatsApp Image 2023-12-06 at 3.15.40 PM Hyderabad

కాంగ్రెస్ పార్టీ అధినేతలను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఎల్.బి స్టేడియంలో రేపు మ ధ్యాహ్నం 1.04 గంటలకుకి రేవంత్ రెడ్డి రేపు ప‌ద‌వీ బాధ్య‌ త‌లు స్వీక‌రించనున్నారు. ఈ నేప‌ధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంకా గాందీల‌ను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు . అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు […]

WhatsApp Image 2023-12-06 at 1.24.19 PM Trending News

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకుందాం…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం ఎస్ అచ్చితపురం జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సి.పి.ఐ. కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముందుగా ఆయన విగ్రహానికి వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తాటిపాక మధు మాట్లాడుతూ… అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రచించారని […]

WhatsApp Image 2023-12-06 at 1.38.10 PM Kakinada

బీ.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్…

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను కాకినాడ స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించారు.ఈ కార్యాక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి జి. జయలక్ష్మిఅతిథులుగా విచ్చేశారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్ నందు ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా జే.సీ. ఎస్. నుపూర్ అజయ్ లు అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల అలంకరించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా […]

R (6) Andhra Pradesh

రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ కార్యాక్రమం… -ముఖ్యమంత్రి వెల్లడి-

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వై.ఎస్.ఆర్. ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుందని తెలిపింది. ఇప్పటికే దీనికి అవసరమైన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోన్నారని సంబందిత అధికారులు వివరించారు. క్యాంప్ కార్యాలయంలో వైద్య- ఆరోగ్య మంత్రిత్వ శాఖపై వై.ఎస్. జగన్ నిర్వహించిన సమీక్ష అధికారులకు పలు ఆదేశాలను జారీచేసారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పై, ఎలా వినియోగించుకోవాలన్న […]

WhatsApp Image 2023-12-06 at 11.11.56 AM Kakinada

ఆర్.పి.ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యాక్రమం…

కాకినాడ ఎల్విన్ పేటలో భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ భీ.ఆర్. అంబేద్కర్ 67వ వర్ధంతిని ఆర్.పి.ఐ. (అంబేద్కర్) ఆధ్వర్యంలో ఘణంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్వత్వం అనే నాలుగు స్తంభాలపై అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారని కొనియాడారు. పటిష్టమైన అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం మార్పు […]

18-borewell Madhya Pradesh

మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటణ.. -బోరు లో పడిన చిన్నారి-

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాజ్ గఢ్ జిల్లాలో పొలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 4 ఏళ్ల చిన్నాకి పొలంలో ఆడుకుంటూ నీటి కోసం వేసిన బోరు బావి లో పడిపోయింది. ఈ ఘటణ బోడా పోలీసు స్టేషన్ పరిధిలో పిప్లియా రసోడా గ్రామంలో జరిగింది. స్థానికు వెంటనే స్పందించి సంబందిత అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటన జరిగిన స్థలానికి చేరుకున్నారు. బోరు లో పడిన బాలిక ను […]

WhatsApp Image 2023-12-06 at 9.17.56 AM Kakinada

జలమయమయిన కాకినాడ ప్రాంతం..

మిచౌంగ్ తుఫాన్ వల్ల కాకినాడ పరిసర ప్రాంతాల్లు నీటిమునిగాయి. గత మూడు రోజులనుంచి ఎడతెరుపు లేకుండ వర్షం కురవడంతో కాకినాడ లో పలు ప్రాంతాల్లు జల సంద్రాన్ని తలపించాయి. సీతారమ్ నగర్, ఫార్టీ బిల్డింగ్స్, రాధా నగర్, కృష్ణా నగర్, తదితర ప్రాంతాలు నీటి మునిగాయి. కాకినాడ లో డ్రైనేజీ లో నీరు రోడ్లు మీదకి రావడంతో ప్రజలు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

com.janasena.android-logo Political

జనసేన పార్టీకి చేరిన రాష్ట్ర మాల అధ్యక్షుడు…

రాష్ట్ర మాల మహగర్జన అధ్యక్షుడు దానం లజర్ బాబు జనసేన పార్టీ లో చేరినట్లు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్రం జూబ్లి హిల్స్ లో గల జనసేన పార్టీ ఆఫిస్ లో జనసేన ప్రధాన కార్యదర్శి అయిన కొనిదల నాగబాబు సమక్షంలో ఆయన పార్టీ లో చేరాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తేదేపా ను వీడి జనసేన లోకి చేరినట్లు తెలిపారు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో టీ.డీ.పీ., జనసేన గెలుపుకు కృషి చేస్తానని లాజర్ తెలియచేసారు.