WhatsApp Image 2023-12-07 at 6.55.00 PM Exclusive

చింతలూరు చెరువువైంది… పోతులూరు సెలయేరైంది…

మిచౌంగ్ తుఫాన్ కారణంగా పోతులురు పరిసర ప్రాంతాలన్ని నీట మునిగాయి. మోకాలిలోతు నీటితో మునిగిన శరభవరం ఆర్‌ అండ్‌ బి రోడ్డును పరిష్కారించాలని గ్రామీణులు కోరుతున్నారు. తుఫాన్ ప్రభావంతో పరిశర గ్రామాల్లో పంట పోలాలు నీటిమునిగాయి.

WhatsApp Image 2023-12-07 at 6.15.57 PM Manipur

కూలిన ఇంటి భాగం… ఇద్దరికి తీవ్ర గాయాలు.

చండీఘడ్ రాష్ట్రంలో లో ఇటీవల ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మణిపూర్ లో ఒక ఇంటికి కూల్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరమ్మతులు చెయ్యడానికి కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్ ముందుగా భద్రత చర్యలు చేపట్టకపోవడంతో ఇంటి మరమ్మతులు చేసే సమయంలో ఆ ఇంటి ఒక వైపు భాగం అటువైపుగా వెళ్తున్న ఇద్దరిపై విరిగి పడింది. దానితో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ స్థానికులు వెంటనే స్పందించి వారిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు. పోలీస్ లు ఇంటి […]

Snake_Gourd_veg_898 Haryana

మీకు ఈ విషయం తెలుసా…

పొట్లకాయ అనేక పోషక లాభాలను కలిగివుంటుంది. కడుపు ఉబ్బరం ఉన్నవారు పొట్లకాయను తినడం వల్ల ఉపశమనం పొందవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం మలబద్దకాన్నినివారిస్తుంది. మధుమేహాన్ని నివారించడానికి మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది. పొట్లకాయ జ్వరాన్ని తగ్గించ్చే ఔషదంగా పనిచేస్తుంది. శరీరంలో చేడు పదర్థాలను బయటలికి పంపించడానికి ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో డీ హైడ్రేషన్ బారిని నుంచి కాపాడుతుంది. శ్వాశ సంబంధిత సమస్యలనుంచి కాపాడి వాటి పని తీరును మెరుగుపరుస్తుంది.

925759-farmers-new Exclusive

అధికారుల పై రైతులు ఆగ్రహం…

మిచంగ్ తూఫాన్ కారణంగా అమలాపురం నియోజకవర్గ పరిధిలో పంట నష్ట పోయిన రైతులు అధికారుల పై ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. అధికారుల నిర్లక్షంగా పనులు చేపట్టడంపై ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు ముందు చేపట్టవలసిన పంట కాలువలు, పంటబోదెల్లో తూడు తొలగించే పనులను చేపట్టకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలెనే పంట నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు.

WhatsApp Image 2023-12-07 at 12.21.24 PM (2) Kakinada

ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆటోలు పంపిణీ…

కాకినాడ కలెక్టరేట్లో బెనెట్ క్లబ్ వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి కార్యాక్రమాన్ని నిరవహించారు. ఈ కార్యక్రమం సందర్బంగా ఉన్నతి పథకం కింద స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ మహిళలకు 6గురికి జిల్లా కలెక్టర్ డా కృతికా శుక్లా ఆటోలు పంపిణీ చేసినట్లు అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఉన్నతి-మహిళా శక్తి పథకంతో మహిళలకు ఆదాయ వనరులు కల్పించే ఉద్దేశంతో ఆటోలు అందజేయడం జరిగిందన్నారు. పెదపూడి, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ మండలాలకు చెందిన […]

WhatsApp Image 2023-12-07 at 3.39.11 PM Kakinada

రైతు సమస్యలపై బీజే.పీ. ఉద్యమం…

మించౌంగ్ కారణంగా పంట నష్టపోయిన రైతులను మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కలిసి అన్యాయం చేస్తున్నారని బీ.జే.పీ. జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. కాకినాడలో నిర్వహించిన క్రైస్తవ సభలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి మరోసారి క్రైస్తవుడు సీఎం అవ్వడానికి మీరంతా సహకరించాలని అనడం ఆయనకు తగదంటూ సూచించారు. అలాగే దేశంలో ఉన్న రైతు సమస్యలపై తమ పార్టీ జాతీయ స్థాయి ఉద్యమం చేస్తుందని […]

R (7) Konaseema

కోనసీమ లో పాములు బెడద..

బారి సర్పాలు, విష నాగులు కోనసీమ జిల్లాను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇళ్లల్లో నివశించేందుకే జనాలు హడలెత్తిపోతున్నారు. మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో కోనసీమలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనితో కోనసీమ లో పలు ప్రాంతాల్లో పాములు బెడద వేధిస్తుంది. పంట పోలాలు, చిట్టడవి ప్రాంతాలు జలమయం అవడంతో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బారి సర్పాలు చెట్లు ఎక్కు తున్నాయి. దీనితో ఆ మార్గాన్న వెళ్లే ప్రయాణికుల, వాహన చోదకులుహడలిపోతున్నారు. వన్య ప్రాణి పరి క్షణ అధికారులకు […]

WhatsApp Image 2023-12-07 at 3.00.43 PM Andhra Pradesh

కాట్రేనికోన లో మిచౌంగ్ తుఫాన్ కు వాలిన ఏటిగట్టు…

మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ముడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కాట్రేనికోన లో కుండలేశ్వరం వద్ద నిర్మాణంలో ఉన్న ఏటి గట్టు ఒక వైపు దిగబడిపోయింది. పల్లంకురు నుంచి చింతపల్లిలంక వరకు  10 కి.మీ. ఏటి గట్టును బీ.టీ. రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంతలో తుఫాన్ కారణంగా ఏటుగట్టు దిగిపోవడంతో కాంట్రాక్టర్ పానుల్లో నాన్యతా ప్రమాణాలను పాటించలేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

OIP (15) Political

వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ-జనసేనలదే విజయం… – ఆది రెడ్డి శ్రీనివాస్-

రాజమండ్రిలోని 3వ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్తుకు డ్యారెంటీ కార్యక్రమన్ని నిర్వహించారు. 2024 లో జరిగే ఎన్నికల్లో టీ.డీ.పీ. జనసేన కలిసిగట్టుగా విజయం సాధిస్తుందని రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, సీటీ జనసేన ఇంచార్జ్ సర్యనారాయణ అన్నారు. ఈ సందర్బంగా డివిన్ లో ప్రతి ఇంటికీ వెళ్లి టీ.డీ.పీ మినీ మేనిఫెస్టో లో ఉన్న పథకాలను ప్రజలకు వివరించారు.

OIP (14) International

దేశ జనాభా రేటును పెంచ్చాలి… -ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్-

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఒక కార్యక్రమంలో భాదపడిన వీడియో ప్రపంచ వ్యా ప్తంగా వైరల్ అవుతుంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా పలు దేశాలు ఉత్తరకొరియాపై ఆంక్షలను విదించడంతో ఉత్తరకొరియా పరిస్థితి బాగోలేదని పలు అంతర్జాతీయ కథనాలు అనుకుంటున్నాయి. పూట గడవడమే కష్టంగా ఉన్న దయనీయ పరిస్థితుల్లో ఉత్తరకొరియా ప్రజలు పిల్లలను కనడం తగ్గించేశారు. గత ఏడాది దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో 1.8 శాతా నికి పడిపోయిందని వెల్లడించింది. జనాభా సంఖ్య తగ్గి […]