WhatsApp Image 2023-12-10 at 8.27.56 PM Exclusive

అమలాపురంలో వన సమారాధన కార్యాక్రమం…

అమలాపురం మండలంలో శెట్టి బలిజీల వన సమారాధన కార్యాక్రమాన్ని నిర్వహించారు. అయినవిల్లి మండలం శెట్టి బలిజ నాయకులు, యువకులు ముక్తేశ్వరం కూడలు నందు అధిక సంఖ్యలో ఏర్పడ్టారు. వీరందరూ ఒక సమూమంగా ఏర్పడి రేలిగా అమలాపురం బయలుదేరే సందర్భంగా వారికి పి. గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మద్దా చంటిబాబు జండా ఊపి రేలినీ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల శెట్టి బలిజ యువ నాయకులు చిట్టూరి విజయ్, కముజు రామబ్రహ్మం, దంగేటి చిన్నా, తదితరులు […]

WhatsApp Image 2023-12-10 at 8.23.23 PM Sport

ఉన్నత భవిష్యత్తుకు క్రీడలు దోహదపడతాయి…

సామర్లకోట పట్టణంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో గల డి.ఎన్.ఆర్. ఫంక్షన్ హాల్లో రెండవ జాతీయ స్థాయి కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథిగా విచ్చేశి ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు ఆత్మరక్షణకు కరాటే క్రీడ ఎంతో దోహదపడుతుందని లైన్స్ క్లబ్ జిల్లా మొదటి వైస్ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, కరాటే ఇండియా చీఫ్, ఆంధ్ర, తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఆర్. మల్లికార్జున గౌడ్ లు అన్నారు. […]

OIP (21) Crime

రంపచోడవరంలో వాహన తనిఖీలు…

రంపచోడవరం పోలీసులు వాహనాలను తనిఖీలు చేసారు. ఈ తనిఖీలను ఆ మండలం ఏ.ఎస్.పి. జ్గదీష్ అడహళ్లి పర్యవేక్షణలో నిర్వహించారు. సీ.ఐ. వాసా వెంకటేశ్వర రావు,ఎస్.ఐ. మోహన్ కుమార్ లు రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఎదుట వాహన తనికీలు నిర్వహించి తనిఖీ లలో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహన లైసన్సులు రికార్డ్స్ లేని వాహనాల ను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి నడుపుతున్న వాహన దారుల పై కేసులు నమోదు చేశి పైన్స్ విదించారు. ఈ కార్యక్రమంలో పోలీసు […]

OIP (20) Weather

రైతులు అప్రమత్తంగా ఉండాలి… -ఏ.పీ. విపత్తుల్ల నిర్వాహన సంస్థ-

బంగాళాకాతంలో డిశంబర్ 16 న ఒక ఉపరితల అవర్తనం ఏర్పడి అది డిశంబర్ 18 కి అల్పపీడనంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల్ల నిర్వాహన సంస్థ వెల్లడించింది. దాని గమనం (దిశ ) శ్రీలంక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దశగా కొనసాగుతుందని తెలిపింది. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడుతుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చే అవకాశం 50 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వైపుగా వస్తే డిశంబర్ 21,22,23,24,25 వరకు వర్షాలు కురిసే అవకాశముందని ఈలోపే రైతులు […]

WhatsApp Image 2023-12-10 at 5.27.02 PM Konaseema

ట్రాఫిక్కు అంతరాయం కల్పించకండి… -అమలాపురం డి.ఎస్.పి.-

అంబెద్కర్ కోనసీమా జిల్లా అమలాపురంలో కొత్తగా ఏర్పాటుచేసిన షాపింగ్ మాల్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లును డి.ఎస్.పి., మున్సిపల్ కమిషనర్, టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సమీక్షించారు. అమలాపురం హైస్కూల్ సెంటర్ నుండి ఎస్.కే.బి.ఆర్. కాలేజ్ వైపు వెళ్లే రోడ్లో ఇటీవల కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్స్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని కొంతమంది సామాజిక మాధ్యమాలలో, మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయమై అమలాపురం డిఎస్పి ఎం. అంబికా ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నాయుడు, […]

OIP (19) National

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర ప్రమాధం…

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో బోర్‌ఘాట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన బస్సు ట్రక్కు ట్రైలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారని రాష్ట్ర రహదారి పోలీసు అధికారులు తెలిపారు. బస్సు ముంబై నుంచి పూణె వైపు వెళుతుండగా డ్రైవర్ అదుపు తప్పి ట్రైలర్‌ను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయ పడిన వారిని ముంబైలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రికి […]

OIP (18) Knowledge

ఇది తింటే అనేక ఆరోగ్య లాభాలుంటాయి…

నారింజను తినడం వల్ల అనేక లాభాలను పొందోచ్చు. నారింజలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. నారింజ రంగుతో పేరుగాంచిన ఈ సిట్రస్ పండు తీపి, కొంచెం పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. ఇది అనేక పోషకాలతో నిండి ఉంటుంది. నారింజలు మన కస్టర్డ్ పుడ్డింగ్‌లు, ఫ్రూట్ చార్ట్‌లు మరియు ఫ్రూట్ కేక్‌ల రుచిని పెంచడమే కాకుండా పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన స్నాక్ ఎంపిక. నారింజలో విటమిన్ సి పుష్కలంగా […]

OIP (17) Movies

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం…

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మలయాళ ప్రముఖ నటి లక్ష్మీకా సంజీవన్ (24) ఇటీవల షార్జాలో గుండె పోటుతో మరణించింది. ఈ యంగ్ స్టార్ తన నటనతో పేరుతెచ్చుకుని తనకంటూ ఒక ముద్ర వేసుకుంది. ఆమె మరణ వార్త సినీ పరిశ్రమను విషాదానికి గురిచేసింది.ఆమె ఆరోగ్యం గురించి ఆమె కుటుంబ సభ్యులు ఎటువంటి సమాచారాన్ని పంచుకోకపోవడంతో ఈ ఘటన జరిగానట్లు కుటుంభ సభ్యులు తెపారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన చాలా మంది యువకులలో లక్ష్మిక కూడా […]

china International

మీథేన్‌తో నడిచే చైనా రాకెట్…

చైనా కోత్త ఆవిశ్కరణ కు శ్రీకారం చుట్టింది. ల్యాండ్‌స్పేస్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన మీథేన్‌ రాకెట్ మూడు ఉపగ్రహాలను చైనా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వాణిజ్య ప్రయోగాల కోసం మీథేన్, లిక్విడ్ ఆక్సిజన్‌తో నడిచే వాహనం యొక్క సంసిద్ధతను అంచనా వేసే ప్రయత్నాలలో చైనీస్ ప్రైవేట్ రాకెట్ స్టార్టప్ గణనీయమైన విజయాన్ని సాధించింది. ఈ విజయం మీథేన్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించింది. అనేక ప్రైవేట్ చైనీస్ రాకెట్ స్టార్టప్‌లు చైనా యొక్క విస్తరిస్తున్న వాణిజ్య అంతరిక్ష […]

GA05y3RXIAA-SQr Knowledge

సుర్యుడి పూర్తి రూపాన్ని తీసిన ఆధిత్య-ఎల్1…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేతృత్వంలో ఆదిత్య-ఎల్1 మిషన్ సూర్యుడు మొట్టమొదటి పూర్తి-డిస్క్ చిత్రాలను విజయవంతంగా తీసింది. ఆదిత్య-L1లో సోలార్ అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT) పరికరం చిత్రీకరించిన సూర్యుని ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ యొక్క క్లిష్టమయిన వివరాలపై మార్గదర్శక అంతర్ దృష్యాలను అందిస్తుంది. SUIT పరికరం ఈ చారిత్రాత్మక చిత్రాలను 200-400 nm తరంగదైర్ఘ్యం పరిధిలో తీసింది. ఇది సూర్యుని ఉపరితలం, బయటి పొరపై ఒక ప్రత్యేక దృక్పథాన్ని అందిస్తుంది. ఈ అతినీలలోహిత చిత్రాలు […]