IMG_20200304_135540 Political

పలు అంశాలపై ఆమోదం తెలిపిన ఏ.పీ. కేబినేట్….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినేట్ సమవేశాలు నిర్వహించింది. ఈ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 45 అంశాల పై చర్చించిన ఏపీ కేబినెట్‌ అందులో పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు.  

WhatsApp Image 2023-12-16 at 8.17.15 AM Exclusive

ప్రజల ఆస్తులకు పెనుముప్పు…

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నందున దీని ద్వారా ప్రజల ఆస్తులకు పెనుముప్పు పొంచి ఉందని, న్యాయస్థానాలు చేయాల్సిన కార్యకలాపాలను రెవిన్యూ శాఖకు బదిలీ చేయడం దారుణం అని కాకినాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ ముత్తింటి విశ్వేశ్వర రావు, సీనియర్ న్యాయవాది జవహర్ అలీ, కార్యదర్శి చెక్క శ్రీనివాస్ అన్నారు.

AA1lxqoK Telangana

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినకేసీఆర్…

బీ.ఆర్.ఎస్. అధినేత తెలంగాణ మాజీ సీ.ఎం. కే.సీ.ఆర్. డిసెంబర్ 8న తన స్వగృహంలో పడిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం కారణంగా కాలు ఫ్రాక్చర్ అయినందున అక్కడ ప్రైవేట్ సూపర్-స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఎడమ టోటల్ హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నంది నగర్‌లోని తన నివాసానికి ఆయన వెళ్లనున్నట్లు ఆయనకు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు మూడు నెలల్లో కేసీఆర్ కోలుకునే అవకాశం ఉందని […]

R TECH

గణిత సమస్యలను పరిష్కరించగల కొత్త AI…

అభివృద్ధిలో ముందుకు సాగుతున్న గూగూల్ సంస్థ మరో సరికొత్త ఆవిశ్కరనకు శ్రీకారం చుట్టింది. గూగూల్ డీప్ మైండ్ పరిశోధకులు సరికొత్త ఫన్ సర్చ్ ఏ.ఐ. ను ఆవిష్కరించారు. ఇది గతంలో పరిష్కరించలేని క్లిష్టమైన గణిత సమస్యలను కూడా పరిష్కరించగల ఒక కృత్రిమ మేధస్సు (AI) మోడల్ గా తెలిపారు. నేచర్‌లో ప్రచురించబడిన ఒక పేపర్ ప్రకారం… ఇంతకు ముందు తెలియని ధృవీకరించలేని మరియు విలువైన కొత్త సమాచారాన్ని అందించడం ద్వారా దీర్ఘకాల శాస్త్రీయ పజిల్‌కు పరిష్కారాన్ని వెలికితీసేందుకు […]

OIF Rajasthan

రాజస్థాన్ సీ.ఎం. గా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం…

రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీ.జే.పీ. నాయకుడు భజన్ లాల్ శర్మ ఎంపికయ్యారు. ఆయన జైపూర్‌లో పి.ఎం. నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీ.జే.పీ.అధ్యక్షుడు జే.పీ. నడ్డా సమక్షంలో కొత్త సీ.ఎం. గా ప్రమాణ స్వీకారం చేశారు. శర్మతో పాటు దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మూడింటిని రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల […]

OIP (9) National

అర్హులైన వారికి సంక్షేమ పథకాలు… -చిలుకూరి రామ్ కుమార్-

కాకినాడ జిల్లా లో కరప మండలం గొరిపూడి గ్రామంలో వికసిత్ భారత్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ముఖ్యఅతిథిగా దాచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమమే దేశ సంక్షేమంగా భావిస్తూ గొప్ప సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వికాసిత్ భారత్ అనే కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు […]

OIP (8) Exclusive

పెద్దాపురంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం…

పెద్దాపురం మండలం గోరింటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని క్రీస్తుసంఘం కృపానిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ట్రినిటీ హాస్పటల్ డైరెక్టర్, ఆన్ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఉచిత మెగా కేన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రినిటీ హాస్పటల్ డైరెక్టర్స్ రిక్కి గూటం, డాక్టర్ కిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. సుమారు 500 మందికి వివిద రోగాలకు ఉచిత వైద్యాలు నిర్వహించి మందులను పంపిణీ చేసారు. ఈ కార్యాక్రమానికి ట్రినిటీ […]

period_talk Viral

కాకినాడ స్కూల్లో ఋతుక్రమంపై అవగాహన సదస్సు…

కాకినాడపటణం శాంతి నగర్ లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఋతుక్రమం పై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హహెూబిల్ల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ సుష్మ విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఋతుక్రమంపై 7వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్దులకు అవగాహన కలపించారు. విద్యార్థులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యాక్రమంలో హహెూబిల్ల,రామకృష్ణ సేవా సమితి […]

Weather

Weather Forecast (16-12-2023)

State High Low Andaman and Nicobar Islands 30°C 25°C Andhra Pradesh 31°C 20°C Arunachal Pradesh 22°C 10°C Assam 24°C 12°C Bihar 25°C 11°C Chhattisgarh 28°C 14°C Delhi 23°C 9°C Goa 33°C 22°C Gujarat 30°C 16°C Haryana 23°C 8°C Himachal Pradesh 15°C 4°C Jammu and Kashmir and Ladakh 12°C 0°C Jharkhand 26°C 12°C Karnataka 30°C 18°C […]

432e00e961acae84a38519b0edc2bc68 Exclusive

100 గ్రాముల జావా ప్లమ్‌తో అనేక లాభాలు…

జావా ప్లమ్‌లో అనేక పోషలుఉంటాయి. జావా ప్లమ్స్ సాధారణంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. కేలరీలు, తక్కువ కొవ్వుతో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ప్రధానంగా చక్కెరల రూపంలో ఉంటాయి. మధుమేహాన్ని నిర్వహించడానికి జావా ప్లమ్స్ సాంప్రదాయకంగా ఆయుర్వేద, ప్రత్యామ్నాయ వైద్యంలో తన వంతు సహాయంచేస్తాయి.జావా ప్లంలో యాంటీఆక్సిడెంట్లు, ప్రత్యేకంగా పాలీఫెనాల్స్ ఉండటం వల్ల హృదయ సంబంధ వ్యాధులు నివారించి గుండె ఆరోగ్యన్ని పెంచుతుంది. జావా ప్లమ్‌లో ఉండే విటమిన్ సి, చర్మ స్థితిస్థాపకత, బలానికి దోహదపడే […]