maxresdefault (2) Exclusive

క్రిస్మస్ వేడుకల్లో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి…

వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో రెండవ రోజు ఆయన వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద తన కుటుంబ సభ్యులతో, ప్రజా ప్రతినిధులతో, అధికారులతో కలిసి వేంపల్లె లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో హాజరయ్యి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజల అవసరాలు తీర్చే పథకాలతో ప్రభుత్వంపై వారు పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసేలా కృషిచేస్తామని, అదేవిదంగా భవిష్యత్తులో కూడా అదే పాలనను కొనసాగిస్తామని అన్నారు. తదనంతరం […]

WhatsApp Image 2023-12-25 at 10.36.04 AM Crime

కేసులు పెట్టుకుంటే … పెట్టకో…!!!

కాకినాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ద్వారంపూడి చేస్తున్నా అవినీతి అక్రమాలను, దోపిడీలు దురాగతాలను ప్రశ్నిస్తే ఎదురు కేసులు పెట్టించడం పరిపాటిగా మారిందనీ ఈ విధంగా చేస్తే ప్రజలు భయపడి చేతులు ముడుచుకుని కూర్చుంటారు అనుకోవడం ద్వారంపూడి వివేకం అని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ నగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న బియ్యం […]

Volunteering-AP-Image-Website Viral

ఈ.వో. నరసింహారావుకు వాలంటీర్ల సమ్మె నోటీసు అందివేత…

కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు గ్రామంలో 1, 2 సచివాలయాల వాలంటీర్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్న చేపట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ మేకరు పంచాయతీ కార్యాలయంలో ఈ.వో. నరసింహారావుకు వినతీ పత్రాన్ని అందజేశారు. జాబ్ చార్టులో ఉన్నపనులే కాకుండా అనధికారికంగా ఇంకెన్నో పనులను తమతోనే చేయిన్నారని ఆందోళన వ్యక్తంచేసారు. సచివా లయ సిబ్బంది ఒత్తిళ్లను, పని భారం తగ్గించాలని, వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని, […]

వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచాలి…

కర్నూలు జిల్లా హొళగుంద మండలం ప్రజా పరిషత్ కార్యాలయం ముందు వాలంటీర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసారు. నిత్యవసర వస్తువులన్నీ ధరలు పెరిగినా, పని భారాన్ని పేంచారు కానీ వాలంటీర్లకు గౌరవ వేతనం మాత్రం నామమాత్రంగానే ఉందని అన్నారు. వాలంటీర్లు కనీస గౌరవ వేతనం రూ. 18వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమెండ్ చేసారు. లేకుంటే పెన్షన్ పంపిణీ నిలిపివేసి రాష్ట్ర వ్యప్తంగా […]

OIP (12) Viral

JN.1 సబ్-వేరియంట్ కు ముందస్తు జాగ్రత్త ప్రకటించిన మిజోరాం ప్రభుత్వం…

కోవిడ్-19 యొక్క జే.ఎన్. 1 సబ్-వేరియంట్ దేశంలో పెరుగుతున్న కారణంగా మిజోరం ప్రభుత్వం క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగ సీజన్‌ లో కోవిడ్ జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలను జారీ చేసింది. జే.ఎన్. 1 సబ్-వేరియంట్ కేసులేవీ లేనప్పటికీ, ఆరోగ్య మంత్రి లాల్రిన్‌పుయి ముందు జాగ్రత్త చర్యల యొక్క క్లిష్టమైన అవసరాన్ని పేర్కొన్నారు. శాన్య రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి భయాందోళన పడనవసరం లేదని లాల్రిన్‌పుయి హామీ ఇచ్చారు. అయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాలలో జే.ఎన్.1 సబ్-వేరియంట్ కేసుల […]

1693242062-8984 Political

టీ.డీ.పీ. లో గోకవరం మాజీ ఎం.పీ. కూతూరు చేరిక…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పగుప్తం మండలంలో గోపవరం గ్రామానికి చేందిన మాజీ ఎం.పీ. బుచ్చి మహేశ్వర రావు అలియాస్ బుచ్చిబాబు పెద్ద కుమార్తె పాము సత్యశ్రీ టీ.డీ.పీ. పార్టీలో చేరింది. మంగళంగిరి లో ఉన్న టీ.డీ.పీ. పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలన్నారు.

WhatsApp Image 2023-12-24 at 6.53.35 PM Political

అంబేద్కర్‌ సచివాలయంలో తొలి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సు…

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా డాక్టర్‌ బీ.ఆర్‌. అంబేద్కర్‌ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సదస్సును సీ.ఎం. ఏ. రేవంత్‌రెడ్డి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై చర్చించేందుకు కీలక సమావేశాన్నా నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా అగ్రస్థానంలో ఉన్న ఆరు హామీలను 100 రోజుల్లో అమలు చేయడంతో పాటు లోపాలను అరికట్టే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దానితో పాటు గ్రామస్థాయి వరకు ఆ పాలనను తీసుకురావడంపై సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారని […]

WhatsApp Image 2023-12-24 at 5.37.25 PM Viral

బిస్కెట్ల బాక్సులో ప్రత్యక్షమయిన త్రాచుపాము…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామంలో త్రాచుపాము హల్ చల్ చేసింది. ఆ గ్రామినికి చేందిన ఒక కిరాణా షాప్ లోని బిస్కెట్ బాక్స్ లో త్రాచుపాము అనుకోకుండా చొరబడింది. బిస్కెట్ల బాక్సులో త్రాచుపాము కనిపంచడంతో షాప్ యజమాని, అక్కడ జనాలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆ గ్రామానికి చెందిన పాములు పట్టుకొనే గణేష్ వర్మ అనే వ్యక్తికి సమాచారం అందించాడు. వెంటనే ఆనయ ఆ ప్రదేశానికి చేరుకొని పామును తన […]

WhatsApp Image 2023-12-24 at 5.20.30 PM Political

కాపులను అందలమెక్కించారు…!

కాపులను ఆదరించి అందలమెక్కించిన ఘనత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దేనని జగనన్న గృహ సారథులు, కన్వీనర్ల కమిటీ, కన్వీనర్ సుంకర విద్యాసాగర్ పేర్కొన్నారు. శనివారం వైకాపా సిటీ కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ నగరంలో కాపుల అభివృద్ధికి సంక్షేమానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అందిస్తున్న సంపూర్ణ సహకారం మరువలేనిది అన్నారు. రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక అంశాలలో కాపు సామాజిక వర్గానికి […]

OIF (1) Movies

కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ మృతి…

కోలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ బోండా మణి(60) అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందాడు. అతని మరణ వార్త సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. అనారోగ్యాంతో ఆసుపత్రిలో చేరిన ఆనయ మూత్రపిండాలు పాడయ్యాయని వైద్యులు చెప్పడంతో చెన్నై సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన జబ్బు పెరగడంతో మరణించారు.