WhatsApp Image 2023-12-28 at 12.53.26 PM Exclusive

కాకినాడకు రానున్న బీ.జే.పీ. అధ్యక్షురాలు పురందేశ్వరి… -కోడూరి-

ఈ నెల 29వ తేదీన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కాకినాడను పర్యటించనున్నారని జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాకినాడ జిల్లా ఇన్చార్జ్ కోడూరి లక్ష్మీనారాయణ తెలిపారు. 2024 లో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తలకు ఆమె దిశా నిర్దేశం చేయనున్నట్టు ఆయన అన్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్, మీడియా ప్యానలిస్ట్ శ్రీ దువ్వూరు సుబ్రహ్మణ్యం తో కలిసి శ్రీ కోడూరి లక్ష్మీనారాయణ […]

WhatsApp Image 2023-12-28 at 4.38.40 PM Exclusive

జగన్ ఇచ్చిన హామీలు అమలుచేసేవరకు పోరాడతాం… -తాటిపాక మధు-

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 9వ రోజు సమ్మె నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సమ్మెకు ఏ.ఐ.టి.యు.సి. జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరి ప్రమేయం లేకుండానే కడుపుకాలి సమ్మె పోరాటంలోకి వచ్చారని, జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు. అందుకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు రెగ్యులర్ […]

WhatsApp Image 2023-12-28 at 3.25.48 PM Exclusive

అంగన్వాడీల సమస్యల పరిష్కరాలపై సీఎంని ముట్టిడిస్తాం…

రాష్ట్రవ్యాప్తంగా ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 17రోజులనుంచి సమ్మె చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షరహితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఖండిస్తూ యు. కొత్తపల్లి మండలం ఎమ్మార్వో కార్యాలయం దగ్గర అంగనవాడి వర్కర్స్ చేపట్టిన 17 రోజులు సమ్మెకు ఏఐటీయూసీగా నాయకులు సాకా రామకృష్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ … జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న రోజుల్లో […]

WhatsApp Image 2023-12-28 at 1.49.12 PM Viral

మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని ముట్టడించిన అంగన్ వాడీలు…

తమ సమస్యల పరిష్కరించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని అంగన్వాడి వర్కర్లు ముట్టడించారు. దీంతో మంత్రి ఇంటి వద్ద పోలీసులు అంగన్వాడి వర్కర్ ను అడ్డుకావడంతో పోలీసులు కు అంగన్వాడి వర్కర్లకు వాగ్వాదం చోటు చేసుకుంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లేని పక్షంలో ఎన్నిరోజులు అయినా సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కరం చేసే ఉద్దేశం ఉందా … […]

WhatsApp Image 2023-12-28 at 1.45.56 PM Konaseema

క్రికెట్‌ ఆడిన జిల్లా కలెక్టర్‌…

గ్రామీణ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం – ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారుల్లో రెట్టించిన ఉత్యాహం కనిపిస్తుంది. దీనిలో భాగంగానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానిక బాలురు ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జాయింట్ కలెక్టర్ నుపూర్‌ ఆదిత్య, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్, మున్సిపల్ చైర్ […]

WhatsApp Image 2023-12-28 at 1.38.49 PM Exclusive

నూతన విద్యా విధానం విద్వేషాలకు నాంది : ఐవి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నూత‌న విద్యా విధానం (ఎన్ఈపి) విద్వేషాన్ని నింపే విధంగా ఉంద‌ని మాజీ ఎమ్మెల్సీ విఠ‌పు బాల సుబ్ర‌మ‌ణ్యం ధ్వ‌జ‌మెత్తారు. స‌మాన, నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంలో ఎన్ఈపి పూర్తింగా విఫ‌లమైంద‌ని విమ‌ర్శించారు. ఎస్ఎఫ్ఐ 24వ రాష్ట్ర మ‌హాస‌భ‌లు అల్లూరి సీతారామ‌రాజు నగ‌ర్, ధీరార్ రాజేంద్ర‌న్ ప్రాంగ‌ణం అంబేద్క‌ర్ భ‌వ‌న్‌ లో ఉత్తేజ‌భ‌రితంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్న కుమార్ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం నినాదాలు ఉన్న జెండాను ఆవిష్కరించారు. ఆల్ ఇండియా […]

1243299-ankan Exclusive

ముమ్మడివరంలో 16వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ ధర్నా…

రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ముమ్మడివరంలో ఎం.ఎల్.ఏ. క్యాంప్ కార్యాలయం ముందు అంగన్ వాడీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్ వాడీలు నిరసన చేపట్టి 16 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎటువంటీ స్పందన లేదని వాపోయారు. ఎం.ఎల్.ఏ. అక్కడ లేకపోవడంతో వారు జెడ్.పీ.టీ.సీ. కార్యదర్శి కుడిపూడి శంకర రావుకు సమస్యలపై కర పత్రాన్ని అందచేసారు. ఈ సందర్బంగా సీ.ఐ.టీ.యు. జిల్లా కార్యదర్శి జీ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చన హామీలను మరిచిపోయారని […]

251000-andhra-pradesh Exclusive

ముమ్మిడివారంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన…

ముమ్మిడివరం లో సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన వ్యక్తం చేసారు. తమ న్యాయమయిన కోరికలను నేరవేర్చమని చేపట్టిన నిరసన 8వ రోజుకు చేరుకోవడంతో ఎయిమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో డీ.ఈ.ఓ. కార్యలయం ఎదుట మోక్కాళ్లపై నిలబడి తమదయిన రీతిలో నిరసనను తెలిపారు. ఈ ధర్నా లో 8 విభాగలకు సంబందించిన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… ఆన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు ఉందని వాపోయారు.

OIF (1) Viral

చెన్నైలోని గ్యాస్ లీక్… 50 మంది ఆసుపత్రిలో చేరిక..

చెన్నై లో ఘోర ప్రమాధం చోటుచేసుకుంది. ఉత్తర చెన్నైలోని ఎన్నూర్ ప్రాంతంలోని ఎరువుల కర్మాగారంలో అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో దాదాపు 50 మంది ఆసుపత్రి పాలైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటణలో ఎన్నూర్‌కు చెందిన వంద మందికి పైగా వ్యాధి బారిన పడ్డారని, దాదాపు 50 మంది ఆసుపత్రి చేరారని తమిళనాడు ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుతం వారందరికీ ఎటువంటి ప్రమాదంలేదని ఆయన వెళ్లడించారు.ఆయన మాట్లాడుతూ… అక్కడ సమీపంలో ఉన్న పైపు […]

vijayakanth-001 Viral

ఆసుపత్రిలో చేరిన విజయకాంత్…

తమిళనాడు ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీనించడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ రెండు వారాల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మంగళవారం అర్థరాత్రి ఆయన మళ్లీ అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన పరీక్షల కోసం ముందుగా ఆసుపత్రికి వస్తున్నారు. ఆయన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రిలో […]