R Viral

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

ప్రకాశం జిల్లాలో కొత్త సంవత్సరం రోజు విషాదం చోటుచేసుకుంది. బెస్తవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామ సమీపంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో అమరావతి-అనంతపురం వైపు వెళ్తున్న సమయంలో అటువైపునుంచి వస్తున్న బైకును వేగంగా ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థనిక పోలీసులు వెంటనే ఘటణ జరిగిని ప్రదేశానికి వెళ్లి భాదితులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారు బేస్తవారిపేట మండలం పాపాయిపల్లి గ్రామానికి చెందిన […]

WhatsApp Image 2024-01-01 at 9.43.48 AM Exclusive

ఉర్రూతలూగించేశారు…

ఎంఎస్‌ఎన్‌ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నాచోరే డాన్స్ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. సూర్య కళామందిర్లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనల కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఒకరికి ఒకరు పోటీగా క్లాసికల్, జానపద, చిత్ర రంగానికి సంబంధించిన సన్నివేశాల పాటలతో ఆహుతులను ఉర్రూ తలూగించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ నిత్యం చదువుతో సతమతమయ్యే విద్యార్థినీ […]

01232021200648n92 Rajasthan

కేబినెట్‌లో మాజీ సి.ఎం. రాజేకు ఎదురుదెబ్బ….

కొత్త కేబినెట్‌లో మాజీ సి.ఎం. రాజేకు ఎదురుదెబ్బ తగిలింది. రాజాస్థాన్ రాష్ట్రంలో బి.జె.పి. కి చెందిన భజన్ లాల్ శర్మ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాజీ సి.ఎం. వసుంధర రాజే పట్ల పార్టీ నాయకత్వం కఠినంగా వ్యవహరించిందని స్పష్టంగా తెలుస్తుంది. తొలిసారిగా మంత్రులుగా పనిచేస్తున్న 25 మంది ఎమ్మెల్యేలలో 20 మందిని మాత్రమే పార్టీ ఎంపిక చేసింది. రాజేతో సన్నిహితంగా ఉన్న కాళీచరణ్ సరాఫ్, అజయ్ సింగ్ కిలక్, ప్రతాప్ సింగ్ సింఘ్వి, అనితా […]

OIP (1) Viral

కూతురుని మంటల్లో వేసిన తండ్రి…

తెలంగాణ రాష్ట్రంలో ధారుణ ఘటణ చోటుచేసుకుంది. కామారిడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో బరంగేడ్కి గ్రామంలో ఒక తండ్రి మద్యం మత్తులో తన సొంత కుమార్తిని ని మంటల్లో విసిరేశాడు. అది చూసిన స్థానికులు వెంటనే స్పందించి బాలికను కాపాడారు. ఆ బాలికను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

WhatsApp Image 2023-12-31 at 4.54.29 PM Viral

వ్యాన్ను-టిప్పర్ ఢీ… ముగ్గురు మృతి

తమిళనాడు రాష్ట్రంలో తూత్తుకూడి జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. తూత్తుకూడి జిల్లా కీల వల్లనాడు గ్రామంలో వేగంగా వెళ్తున్న ఓ టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని భాతితులను సమీప ఆసుపత్రికి తరలించారు. జరిగిని ఘటన పై […]

OIP Viral

తెహ్రీక్-ఎ-హురియత్‌ను చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించినట్లు MHA…

చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద వచ్చే ఐదేళ్లపాటు ‘తెహ్రీక్-ఎ-హురియత్ (టీహెచ్)’ని చట్టవిరుద్ధమైన సంఘంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 (37 ఆఫ్ 1967)లోని సెక్షన్ 3 ద్వారా మంజూరు చేయబడిన అధికారాన్ని ఉపయోగించి ఐదేళ్ల కాలానికి TeHని చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించినట్లు MHA పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘X’లో పోస్ట్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పీ.ఎం. నరేంద్ర […]

WhatsApp Image 2023-12-31 at 4.10.40 PM Viral

కాలిఫోర్నియా తీరంలో ఎగసిపడుతున్న భారీ అలలు … తరలింపు ఆర్డర్ జారీ

కాలిఫోర్నియాలోని తీరప్రాంతంలో భారీ అలలు ఎగసిపడుతున్నారు. ప్రజల భద్రతా దృష్య అధికారులు కొన్ని ప్రాంతాలలో తరలింపు ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నివాసితులను బీచ్‌లు, తీరప్రాంత రహదారులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లాస్ ఏంజిల్స్‌ లోని శక్తివంతమైన అలలు, బలమైన రిప్ కరెంట్‌తో లోతట్టు తీర ప్రాంతాలలో గణనీయమైన వరదలు సంభవిస్తాయని నేషనల్ వెదర్ సర్వీస్ అంచనా వేసింది. 20 అడుగుల (6.1 మీటర్లు) ఎత్తులో ఉన్న అలలు కాలిఫోర్నియా తీరప్రాంతంలో చాలా వరకు దుర్బలమైన కమ్యూనిటీలలోని […]

iso Viral

ప్రభుత్వ ఆసుపత్రులలో పడకలను రిజర్వ్ చేయాలి… – రాష్ట్ర ప్రభుత్వం-

కోవిడ్-19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, కే.సీ. జనరల్ హాస్పిటల్, జయనగర్ జనరల్ హాస్పిటల్, సి.వి. రామన్ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌లను ఐసోలేషన్ వార్డులను, COVID-19 రోగులకు కనీసం 10 సాధారణ పడకలు, 5 ICU పడకలు రిజర్వ్ చేయాలని రిజర్వ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున, రోగులు చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చినప్పుడు […]

WhatsApp Image 2023-12-31 at 12.44.26 PM Exclusive

లండన్ వీధుల అందాలను చూద్దాం… రండి…

లండన్ వీధుల అందాలను, అలనాటి రాజసౌదాల నైపుణ్యాన్ని కళ్ళకు కట్టినట్టు అనుభూతిని కలిగించేందుకు గాను ఏర్పాటు చేసిన కృష్ణార్జున ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. భారీ వ్యయంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందినవారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు. అంతకు ముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. కృష్ణార్జున ఫన్ ఫేర్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జిగా […]

images (13) Viral

ప్రజల మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకే… – పార్టీ కన్వీనర్ రాజేష్ రాయల్-

తిరుపతి నగరం 4వ వార్డులో రేణిగుంట బ్లిస్ హెూటల్ పరిసర ప్రాంతాలు, తిరుచానూరు రోడ్, తదితర ప్రాంతాలలో ప్రజా చైతన్య యాత్ర కార్యాక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ శీతల రాజేష్ రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు కె. చంద్రబాబు, పార్లమెంట్ కోఆర్డినేటర్ నీరు గట్టు నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి పేదవాడు ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు […]