WhatsApp Image 2024-01-11 at 2.18.10 PM Kakinada

అసిస్టెంట్ పాయింట్స్ మాన్ రాజేష్ కు పదోన్నత స్థాయి…

సామర్లకోట రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ పాయింట్స్ మాన్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ సింగ్ కు సీనియర్ పాయింట్స్ మాన్ గా పదోన్నత స్థాయిని దక్కించుకున్నారు. దానితో పాటు భీమవరం స్టేషన్ కు బదిలీ చేసారు. ఆయన్ని స్టేషన్ మేనేజర్ కార్యాలయం లో ఘనంగా సత్కరించి సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సంద్భంగా స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ మాట్లాడుతూ… విధి నిర్వహణ లో అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా అందరికీ ప్రమోషన్ లు వస్తాయని అలాగే […]

OIP (1) Kakinada

పత్రాలు లేనివారికి ఓటు హక్కులేదా…!!!

కాకినాడలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ కొత్త ఓటర్లను నమోదు చేయడంలో తగినన్ని పత్రాలు లేనందున బిఎల్వోలు ఓట్ల నమోదును జాప్యం చేస్తున్న విషయంలో స్థానిక కమిషనర్ కి వినతిపత్రం అందచేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… ఆ ఓట్లను త్వరగా నమోదు చేయాలని బిఎల్వోలు కి ఆదేశించమని కోరడం జరిగిందని అన్నారు. కాకినాడ నగరంలో సొంత ఇంట్లో లేని వారికి, కరెంట్ బిల్లులేని వారికి, ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారికి వ్యక్తిగత పత్రాలు […]

10.-Municipal-Workers Kakinada

పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడండి -నరసింహారావు-

కాకినాడలో పారిశుద్ధ్య పనులను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సి.హెచ్. నాగ నరసింహారావు పరిశిలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా పారిశుద్ధ్య పనుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలను అందించాలని పారిశుధ్య విభాగాన్ని ఆదేశించారు. అందుబాటులో ఉన్న సేవా సిబ్బందితో మెరుగైన పారిశుధ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో చెత్త ఎక్కడా పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా చెత్తను రోడ్ల పైన డ్రైనేజీలలోను వేయకుండా ప్రజలు, వ్యాపార […]

AA1mMMYI Exclusive

కాకినాడ కలక్టరేట్ వద్ద 30వ రోజు అంగన్వాడిల సమ్యె….

ఆంద్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు కనీసం 26 వేలు పెంచాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, తదితర డిమాండ్లపై చేస్తున్న నిరవధిక సమ్మె 30 రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా కాకినాడ నగరం కలక్టరేట్ వద్ద మొదలుపెట్టిన 24 గంటల రిలే దీక్షలు నాలుగో రోజుకి చేరుకున్నాయి. ఈ సమ్యె సభిరానికి ప్రత్తిపాడు, శంఖవరం అంగన్వాడీ ప్రాజెక్టుల నాయకులు అల్లాడి లక్ష్మీ, కాకరపల్లి సునీత, గెడ్డం బుల్లమ్మ […]

WhatsApp Image 2024-01-11 at 10.24.21 AM Exclusive

వారు విజయం సాదించారు…

సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్డు , దేవాలయం వీధి, కలెక్టరేట్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాకినాడ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎం.చంటిబాబు మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ తో చర్చలు విఫలమైతే నిరవధిక సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్రశిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కెల్ అమలు చేయాలని, అన్ని కేంద్ర పథకాలలో […]

OIP Exclusive

ఆదిత్య కాలేజీ లో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమం…

గండేపల్లి మండలం సూరంపాలెం లో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో స్పేస్ టెక్యాలజీ పై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి నాసా యంగ్ అనలాగ్ ఆస్ట్రోనాట్ దంగేటి జాహ్నవి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్ధి దశ నుంచే తాను స్పేస్ ఆస్ట్రోనాట్ కావాలని కళలు కని అహర్నిసలు కష్టపడ్డానని చెప్పారు. చివరికి తన లక్ష్యాన్ని సదించానని అన్నారు. అలాగే ప్రతీ విద్యార్ధి కూడా కష్టపడి చదివి గొప్ప స్థాయికి చేరుకోవలని అన్నారు. […]

WhatsApp Image 2024-01-10 at 8.31.01 PM Trending News

అనపర్తిలో ముందస్తు సంక్రాంతి సంబరాలు…

అనపర్తి నియోజకర్గంలో జీ.బీ.ఆర్. కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి సంబరాలను ప్రారంభించారు. తొలత భోగెకు సిద్దంచేసిన కట్టెలను వెలిగించారు కార్యక్రమాన్ని ప్రారంభిచారు. తరువాత చిన్నారులకు భోగి పళ్ళు వేసి వారిని ఆశీర్వదించారు. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన కోడిపందాల పోటీలు ప్రజలను ఆకాట్టుకున్నాయి. విద్యార్ధి, విద్యార్ధినులకు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి ఎం.ఎల్.ఏ. చేతుల మీదుగా బహుమతులను […]

WhatsApp Image 2024-01-10 at 7.26.10 PM Trending News

వి.ఎస్. కృష్ణ డిగ్రీ కాలేజ్ లో 56వ వార్షికోత్సవ కార్యక్రమం…

వి.ఎస్. కృష్ణ డిగ్రీ కాలేజ్ 56వ వార్షిక ఉత్సవ కార్యక్రమాన్ని స్థానిక కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఐ. విజయ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చాశారు. డాక్టర్ వి.ఎస్ కృష్ణ కాలేజ్ ఆలమణి( ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ) సభ్యులు ఆయన్ని దృశ్యాలువ కప్పి పుష్పగుచ్చంతో స్వాగతం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చి, ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సైతం ఎంతో మంది […]

WhatsApp Image 2024-01-10 at 7.12.38 PM (1) Konaseema

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు 30 వ రోజు నిరసన…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీలు చేస్తున్న నికసన సమ్యే 30 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంగన్ వాడీలు 30 వ రోజు సమ్మెను స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కే. కృష్ణవేణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్య మంత్రి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమెండ్ చేశారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై […]