Prime_Minister_of_India_Narendra_Modi Exclusive

మోడి జిల్లా పర్యటనపై సి.ఎస్. సమీక్షించిన…!!!

ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఈ నెల 16న సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నట్టు వెళ్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై విజయవాడ సి.ఎస్. క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె.ఎస్. జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్. మాట్లాడుతూ… ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఖరారైన ప్రోగ్రాం ప్రకారం ఈ నెల 16న మధ్యాహ్నం […]

177853-ycp Exclusive

బీసీలు అధిక ప్రాధాన్యతే జగన్ ఎజెండా…

వై.సీ.పీ. ప్రభుత్వం బీసీలు అధిక ప్రాధాన్యతనిచ్చి జరగబోయే ఎన్నికల్లో బీ.సీ. అభ్యర్దులను నిలబెట్టనున్నట్టు వెళ్లడించింది. ఇందులో భాగంగా రాము, జోగి రమేష్ ఇద్దరూ గౌడ (బీసీ) సామాజిక వర్గానికి చెందినవారిని అభ్యార్ధులుగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఎం.పీ. బొత్స ఝాన్సీని ప్రకటించింది. విశాఖపట్నం సిట్టింగ్ ఎం.పీ. ఎం.వీ.వీ. సత్యనారాయణ వైజాగ్ ఈస్ట్ సెగ్మెంట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వెళ్లడించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు […]

WhatsApp Image 2024-01-13 at 9.24.43 AM Trending News

హామీలు ఆదేశాలుగా చేయండి…

డిసెంబర్ 20వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు 22 రోజులపాటు జరిగిన సమగ్రశిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలలో అంగీకరించిన డిమాండ్ల ఆదేశాలను తక్షణం విడుదల చేయాలని, కచేరిపేట సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో జిల్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.

751031-rayudu-pti Viral

పవన్ కల్యాణ్‌ను కలిసిన అంబటి రాయుడు… వై.సీ.పీ. కి షాక్…!!!

కొద్దిరోజుల క్రితం వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. నుంచి వైదొలిగిన తర్వాత మీజీ క్రికేటర్ అంబటి రాయుడు సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ ప్రకటన చేస్తూ రాయుడు ‘కొద్ది కాలం’ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. నేను వైఎస్‌ఆర్‌సీపీ పార్టీని వీడి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని అందరికీ తెలియజేయడానికే అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఆమన మాట్లాడుతూ… తన భావజాలం జగన్ రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీతో సరిపోలడం […]

WhatsApp Image 2024-01-13 at 8.45.16 AM Exclusive

వివేకనందులవ్వాలి…

ఇంపేక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కోకెనడా(కాకినాడ) ఆధ్వర్యంలో వివేకానంద జయంతి, యువజన దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు CHVV సత్యనారాయణ (బాబీ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సనపల ధనరాజు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవు సదానందమూర్తి ముఖ్యతిదులుగా హాజరై మాట్లాడారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు.

WhatsApp Image 2024-01-13 at 8.42.34 AM Exclusive

కార్మికుల అండరో…

తెలుగుదేశం పార్టీ అనుబంధ ట్రేడ్‌ యూనియన్‌ టిఎన్‌టీయూసీ చేపట్టిన కార్మిక ఛైతన్య బస్సు యాత్ర శుక్రవారం అమలాపురం చేరుకుంది. అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్లో అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కార్మిక నాయకులు వలవల శివరావు, జిల్లా నాయకులు కుసుమే సూర్య మోహన్ రావు, రాష్ట్ర నాయకులు రఘురామరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బతి ఫణేశ్వరరావు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

71R5fGMo8+L._SL1500_ Exclusive

టీ.డీ.పీ. పార్టీ బహిరంగ సభ విజయవంతం…

తుని నియోజకవర్గంలో గురువారం టీ.డీ.పీ. పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర రాష్ట్ర మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, మాజీ జడ్పీటీసీ నురుకుర్తి వెంకటేశ్వర రావు, తదితరులు మాట్లాడుతూ… ఈ సభకు వచ్చి విజయవంతంచేసిన ప్రతీ తెలుగు వాడికి ద్యన్యవాదాలు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని […]

R Exclusive

స్వామి వివేకానందునికి ఘన నివాళి… -టీ.డీ.పీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు-

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమజిల్లా కొత్తపేట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీ.డీ.పీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు సత్యానంద రావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలతగా ఆయన ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ శిల్పకళా నందు ఉన్న స్వామి వివేకానందుని విగ్రహానికి పూల దండలు వేసి ఘన నివాళి అర్పించారు. తరువాత 10 నిమిషాల పాటు మౌనం పాటించారు. వివేక నందుడు చేసిన మంచి పనులు, సేవలు […]

WhatsApp Image 2024-01-12 at 7.05.02 PM Crime

కర్ణాటక లో ముస్లిమ్ యువతపై దాడి…

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక హవేరీ జిల్లా హనగల్లోని వేర్వేరు మతాలకు చెందిన ఓక ప్రేమ జంట ఓ లాడ్జిలో దిగారు. అది గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రేమ జంట రూములో ఉండగా కిడ్నాప్ చేసి కారులో తనను తీసుకు వెళ్లారు. తదనంతరం ఆమెను అందరూ కలిసి సామూహిక ఆత్యాచారం చేసారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని నిందితులపై కేసు నమోదు […]

WhatsApp Image 2024-01-12 at 6.31.51 PM Exclusive

సూరంపాలెం కాలేజీ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు…

కాకినాడ నగరంలో గండేపల్లి మండలం సూరంపాలెంలో ఉన్న ఆదిత్య ఇంస్టీట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాల వేడుకలను వివిధ (ఇంజనీరింగ్, ఫార్మసి) కళాశాలలకు చెందిన సాంస్కృతిక విభాగాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఆ విద్యా సంస్థల వైస్ చైర్మన్ డా. ఎన్. సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యాక్రమాన్ని ప్రారంభించారు. భోగి మంటలు, గొబ్బమ్మలు, గాలిపాటాలు, పందెం కోళ్లు, ఫ్యాషన్ షో జనాలను ఆకాటుకున్నాయి. విద్యార్దిని, విద్యార్ధులకు ఆటల పోటీలు […]