covid Viral

భారతదేశం కొత్త కోవిడ్ -19 అప్ డేట్…

భారతదేశం గత 24 గంటల్లో 441 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదయినట్టు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెళ్లడించింది. కాని గత 24 గంటల్లో ఎటువంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 3,919 నుండి 3,238 కి పడిపోయింద తెలిపింది. జనవరి 2020 లో ప్రారంభ వ్యాప్తి నుండి భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4,50,20,942 కు చేరుకుంది, అయితే మొత్తం మరణాల సంఖ్య 5,33,412 కు […]

WhatsApp Image 2024-01-13 at 8.00.22 PM Political

మంత్రి బొత్స తో నిరుద్యోగ జే.ఏ.సీ. భేటీ… ఎందుకంటే…???

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సిరిపురం గ్రామంలో గల వై.సీ.పీ. మంత్రి బొత్స సత్యన్నారాయణ స్వగృహం నందు నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కలిసారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్బంగా బొత్సా మాట్లాడుతూ… త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు. మిగతా జాబ్ క్యాలెండర్ వయోపరిమితి పెంపు గురించి కూడా మంత్రి గారితో చర్చించి వినతి పత్రం అందచేసారు. కానిస్టేబుల్ రాత పరీక్షలు జరిగి […]

YSRCP-MP-Ragurama-krishnamr Political

రఘురామ కృష్ణంరాజుకు రాజమండ్రి ఘన స్వాగతం…

భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా (ఎం.పీ.) పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజు ను రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో జనసేన, టీ.డీ.పీ. శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా అయనకి నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్, ఆవ భూముల పోరాట సమితి అధ్యక్షులు అడపా శ్రీనివాస్, తదితరులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు.

divyapahujas1-1705149614 Crime

అనుమాన స్పదరీతిలో మాజీ మోడల్ మృతదేహం…

హర్యానా రాష్ట్రంలో ఇటీవల ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఒక కాలువలోని అనుమాన స్పదరీతిలో ఒక అమ్యాయి మృతదేహం లభ్యమయ్యింది. సమాచారం అందుకున్న గురుగ్రామ్ పోలీసులు ఘటణ స్తలానికి వెళ్లారు. అక్కడ లభ్యమయి శవాన్ని పరిశీలించి మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి దివ్య పహుజా పోలీసులు నిర్ధారించారు. విచారణలో ఇద్దరు వ్యక్తులు గురుగ్రామ్ హోటల్లో కొన్ని రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్లు ఆరోపించారు.

WhatsApp Image 2024-01-13 at 7.01.28 PM Crime

తృటిలో తప్పిన రోడ్డు ప్రమాదం…

మహా రాష్ట్రలో బోయిసర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్త చావునుంచి తృటిలో తప్పించుకున్నాడు. స్థానిక పాల్హర్ ప్రాంతంలో వెళ్తున్న ఒక ఆటో డ్రైవర్ వెన్నక్కి వెళ్లేందుకు యూ-టర్న్ తీసుకున్నాడు. అదే సమయంలో అదే రహదారిపై ఒక టెంపో వేగంగా వచ్చి ఆ ఆటోని గట్టిగా ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో ఆ వేను బోల్తాపడి అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. కాని ఆ ఆటో డ్రైవర్ ఢీ కొట్టే సమయంలో బయటకి దూకడంతో ఎటవంటీ ప్రమాదంలేకుండా […]

WhatsApp Image 2024-01-13 at 5.25.06 PM Exclusive

సమస్యలపై జిజిహెచ్ శానిటేషన్ వర్కర్స్ ఆందోళన…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆసుపత్రి మాతా శిశు విభాగం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్ మాట్లాడుతూ… చాలా కాలంగా జి.జి.హెచ్. లో శానిటేషన్ వర్కర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో సేవలు అందిస్తున్నామన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ. యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండే మినహాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా […]

OIP (6) Political

ప్రధాని ప్రర్యటనలో ఎటువంటీ లోపాలుండకూడదు… -సి.ఎస్. డా. జవహర్ రెడ్డి-

ప్రధానమంత్రి నరేంద్ర మోడి సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నట్టు వెళ్లడించారు. ఈ పర్వటనకు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉన్నందుని తెలిపారు. ఇందులో భాగంగా వారికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సి.ఎస్. డా. జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రత, రవాణా, వసతి, వైద్య సేవలు వంటివి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో అవసరమైన చోట్ల […]

WhatsApp Image 2024-01-13 at 2.07.59 PM Exclusive

టీ.డీ.పీ అధినేతను తలిసిన వై.ఎస్. షర్మిలా…

ధివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కూతురు, యువజన శ్రామిక రైతు (వై.ఎస్.ఆర్.) తెలంగాణ పార్టీ శృష్టికర్త వై.ఎస్. షర్మిలా తెలుగు దేశం పార్టీ అధినేత ఆంద్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుని తన స్వగృహం లో కలిసారు. వై.ఎస్. షర్మిల సోషల్ మీడియా ద్వారా తన కుమారుడు వై.ఎస్. రాజా రెడ్డిని ప్రియా అట్లూరితో వివాహం చేసుకోబోతున్నారని, ఈ నెలాఖరున నిశ్చితార్థం జరగనుందని, ఫిబ్రవరి 17న పెళ్లిని ఫిక్స్ చేశారని ఆమె వెల్లడించారు. ఇందుకుగాను […]

WhatsApp Image 2024-01-13 at 12.10.59 PM Kakinada

కాకినాడ భోగిగణపతి పీఠంలో 17వ వార్షిక భారీ అన్న సంతర్పణ…

కాకినాడ నగరంలో సూర్యారావుపేటలో దూసర్లపూడి వారివీధిలో 2008 జనవరి 14న స్వయంభువుగా భోగిమంటల్లో వెలిసి కాంస్య కవచంలో కొలువైన కాకినాడ భోగిగణపతికి వార్షిక భారీ అన్న సంతర్పణను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇది భోగి మంటల్లో నిలిపిన 6అడుగుల రావి మాను దుంగ నుండి కుడిపాదం చెంత మూషికంతో వక్రతుండ విఘ్నేశ్వర స్వరూపం స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలసి విశేష స్థల పురాణ చరిత్రతో భోగి గణపతి పీఠం ఆధ్యాత్మిక దర్శినిగా భక్త జనుల ఆరాధనతో ప్రసిద్ది చెందింది. ఈ […]

WhatsApp Image 2024-01-13 at 4.41.14 PM Political

ముద్రగడ పై జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాక్యలు…

ముద్రగడ నివాసంలో జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేసారు. ముద్రగడ పై టీవీ-9 చేనల్ లో వై.సీ.పీ. లో చేరుతున్నట్టు ఆవాస్తవ ప్రచారాలు చేయడం దారుణమని అన్నారు. ముద్రగడ త్వరలోనే జనసేనలో చేరుతారని వెళ్లడించారు. పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారు ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ చేస్తారని కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించారని అవన్ని ప్రజలు నమ్మొద్దని ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ […]