OIP (9) International

చైనాలో కోవిడ్-19 పేరిగే అవకాశముంది… -జాతీయ ఆరోగ్య కమిషన్ మి ఫెంగ్-

చైనాలోని వైద్య సంస్థల్లోని ఫీవర్ క్లినిక్‌లలో వచ్చే రోగుల సంఖ్య నూతన సంవత్సర దినోత్సవం నుండి తగ్గుముఖం పట్టింది. అయితే, జనవరిలో చైనాలో కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ మహమ్మారి పుంజుకునే అవకాశం ఉందని చైనా ఆరోగ్య అధికారులు వెళ్లడించారు. జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ మాట్లాడుతూ… చైనా అంతటా ఆరోగ్య సంస్థలలో జ్వరం క్లినిక్‌లలో వచ్చిన రోగుల సంఖ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం శ్వాసకోశ వ్యాధులు ప్రధానంగా ఇన్ఫ్లుఎంజా, కోవిడ్-19 యొక్క ఇన్ఫెక్షన్ […]

WhatsApp Image 2024-01-15 at 3.52.38 PM Madhya Pradesh

భార్య వేధింపులతో భర్త ఆత్మ హత్య…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఇండోర్ నగరంలో ఒక వ్యక్తి పెట్రోలు తలమీదనుంచి వేసుకొని అంటించుకున్నాడు. అక్కడ స్థానికులు వచ్చి ఆ నిప్పును ఆపే ప్రయత్నం చేసారు కాని అప్పటికే ఆనయ శరీరం పూర్తిగా కాలిపోయింది. దానితో ఆయన చనిపోయాడు. స్తానికుల సమాచారం బట్టి… ద్వారకాపురి ప్రాంతానికి చెందిన సునీల్ లోహాని తన భార్య రీనా రోజు వేదిస్తువుండేదని తెలుస్తుంది. భార్య తమ్ముడు మానసికంగా వేదిస్తుండేవాడని అది తట్టుకోలేక మనస్తాపానికి గురయ్యి ఇంటిముందే […]

WhatsApp Image 2024-01-15 at 3.38.27 PM Rajasthan

రాజస్థాన్ లో యువతి హల్ ఛల్…

రాజస్థాన్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రం భిల్వారాలో ఒక యువతి ఎదరింటివారితో గొడవ పెట్టుకొని మైన్ రోడ్డు మీదకి వచ్చి గొడవకు దిగింది. స్థానిక అహింసా సర్కల్ వీదిలో ఇరు కుటుంబాలకు భేదభిప్రాయలతో గడవ జరిగింది దానితో ఆమె కోపాగ్నికి లోనయ్యి అసహనంతో రోడ్డు పై ఉన్న కారు అద్దాలను రాయి తో పగలు గొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘలన స్థలానికి వచ్చి వారిని పీ.ఎస్.కు తీసుకొని వెళ్లారు.

OIP (8) Exclusive

భోగి సంబరాల్లో మంత్రి అంబటి…

పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో వై.ఎస్.ఆర్.సీ.పీ. మంత్రి అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా మంత్రి తొలతగా భోగి కట్టెలను వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబటి డేంన్సులు చేస్తూ, సందడి చేస్తూ స్తానికులతో కలిసి సరదగా గడిపారు. భోగి మంటలూ, ముగ్గులు, డేన్సులు అక్కడ ప్రజలను అలరించాయి.

WhatsApp Image 2024-01-15 at 12.51.20 PM Exclusive

భోగి రోజు కూడా నిరసనలో అంగన్ వాడీలు…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు న్యాయమయిన సమస్యలపై చేస్తున్న నిరసన సమ్మె 34 వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం ఎటువంటీ చార్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగా భోగి రోజు కాకినాడ కలెక్టరేట్ ఎదుట డిమెండ్ లు నెరవేర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే తమ పై కక్షసాదింపు చర్యలు చేస్తుందని భోగి మంటలు వేసి ఆ రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్ర ముఖ్య మంత్రి అంగన్ వాడీలు సంక్రాంతి పండుగ చేసుకోకుంగా చేసారని అన్నారు. […]

WhatsApp Image 2024-01-15 at 10.09.25 AM Exclusive

గొల్లప్రోలు భోగి వేడుకల్లో జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల…

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపత్రి గ్రామంలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక గ్రామంలో జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులు పోటీలు, భోగి మంటలు, అందరిని అలరించాయి. ఈ సందర్బంగా ఉదయ్ మాట్లాడుతూ… అందరు కుటుంబాల్లతో సంతోషంగా గడపాలని అన్నారు. వచ్చేఎన్నికల్లో జనసేన, టీ.డీ.పీ. కలిసి అధికారంలో వచ్చే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. […]

WhatsApp Image 2024-01-14 at 9.33.06 PM Kakinada

కాకినాడభోగిగణపతి పీఠంలో బ్రహ్మోత్సవఉత్సవం…

కాకినాడ నగరంలో స్యయంభూ భోగిగణపతి పీఠం 17వవార్షికంగాత్రిమూర్త్యాత్మక స్వరూప స్వయంభూభోగి గణపతికి బ్రహ్మోత్సవఆరాధన తో మూడువేల మంది భక్తులకు భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. తొలుతగా గోగు పిడకలు పేర్చి ఆవునెయ్యితో భోగి మంట వెలిగించి గొక్షీరాన్ని పొంగించారు. ముమ్మారు ప్రదిక్షణలు చేసిన భక్తులు తీర్థం స్వీకరించారు. ఏడాది కాలం దేశాటన చేపట్టడం.. అనాథలకు విశ్వంభర ఆశ్రమం ఏర్పాటు చేయడం.. మాఘసంకష్ట హర చతుర్థి నుండి 24 నెలలు సుప్రభాత పల్లకీ సేవ కోటివత్తుల అఖండ హరతితో భారీ […]

WhatsApp Image 2024-01-14 at 7.15.57 PM Exclusive

సామర్లకోటలో వ్యక్తి హల్ చల్…

సామర్లకోట పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు హల్చల్ చేసాడు. మండల పరిధిలో పట్టణ పరిధిలో కోడిపందాలు గుండాట్లకు విపరీతంగా అనుమతులు ఇచ్చి పేకాడుతున్న తనను తీసుకొచ్చి నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తూ యువకుడు సామర్లకోట పోలీస్ స్టేషన్ ఎదుట హల్చల్ చేశాడు. తనను అదుపులోకి తీసుకోవడం నిరసిస్తూ ఒక దశలో పోలీస్ స్టేషన్ పైకి రాళ్లు విసురుతూ నిరసన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

WhatsApp Image 2024-01-14 at 4.56.18 PM Political

కపిలేశ్వరపురం మండలంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం…

డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో కపిలేశ్వరపురం మండలం వల్లూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని అంగరంఘ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలత ఎమ్మెల్యేను టీ.డీ.పీ. కార్యకర్తలు, జనసేన ఇన్చార్జి లీలా కృష్ణ ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆనయ అందరితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ ఇంటికి వెళ్లి నారా చంద్రబాబు ఎందుకు రావాలో వివరిస్తూ తెలుగు దేశం, జనసేన పార్టీ […]

WhatsApp Image 2024-01-14 at 5.35.26 PM Konaseema

యానాం అక్రమ మద్యం పట్టవేత…

కోనసీమ జిల్లాలోని ఐ. పోలవరం మండలంలో అక్రమ మద్యాన్ని ఐ. పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు వాహనాల తనికీలు చేపట్టారు. ఆ తనికీల్లో ఒక కారులో రూ. 1.48, 680 విలువుగల మద్యం బాటిల్లు కనిపించడంతో వాటిని పట్టుకొని సీజ్ చేసారు. ఇందులో 750ఎం.ఎల్. పరిమాణం గల 180 మాన్షన్ హౌస్ బాటిల్స్, అదే విదంగా 48 రాయల్ స్టాగ్ బాటిల్స్, 120 రాయల్ స్టాగ్ 375 ఎం.ఎల్. బాటిల్స్ స్వాధీనం […]