కోడి… పందెం గెలిచింది
సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు నిర్వహించడాన్ని నిషేదిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర పోలీసు అధికారులు అన్ని జిల్లాలను అప్రమత్తం చేస్తూ కోడి పందాలకు అనుమతుల్లేవని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అందుకు తగ్గట్టుగా అన్ని పోలీస్టేషన్ల సిబ్బంది అవగాహణా కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరైనా అతిక్రమిస్తే ఖపడ్ధార్ అని వార్నింగ్ ఇచ్చారు. అయినా లెక్కలేదు… లెక్కలేనన్ని కోడి పందాల బరులు ఏర్పాటు చేశారు. వేలాది కోడిపుంజుల […]









