స్టార్టప్ ర్యాంకింగ్ 2022లో గుజరాత్ దే….
గుజరాత్ రాష్ట్రం కేంద్ర వాణిజ్య, పరిశ్రమలస్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ 2022 మంత్రిత్వ శాఖ ప్రకటించిన డేటా ప్రకారం వరుసగా నాలుగోసారి కూడా నంబర్ వన్ ర్యాంక్ సాధించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో స్టార్టప్ అవార్డులు, రాష్ట్ర ర్యాంకింగ్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వాటి యొక్క ఫలితాలను ప్రకటించారు. ఇందులో కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన […]






