రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించే కుట్ర…
రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించాలని బి.జె.పి. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ క్రైస్తవ, ముస్లిం మతాల నాయకులు ఫిబ్రవరి 10న కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ నందు బహిరంగ సభను నిర్వహించనున్నారని ప్రకటించారు. అనంతరం నిరసన ప్రదర్శన చేయడినికి తీర్మానించామని హైకోర్టు న్యాయవాది, ఆంధ్ర రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షణ సభ చీఫ్ కోఆర్డినేటర్ దొమ్మేటి సుధాకర్ ఆన్నారు. మంగళవారం సివైఎఫ్ ప్రధాన కార్యాలయంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బీహెచ్.వి మూర్తి రాజు […]









