pawan-kalyan-confusing-those-journos_b_0606180800 Viral

చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణాలపై విచారణ చేపట్టాలి….

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో భూ రికార్డులు మార్చిన క్రమంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం మరణించడం పలు సందేహాలు కలిగిస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యన్ అన్నారు. వై.సీ.పీ. నాయకులు చేస్తున్న భూ దందాలకు పేదలు బలైపోతున్నారని ఆగ్రహంచ వ్యక్తంచేసారు. చేనేత మగ్గం నడవక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి భూమి మీద హక్కులు లేకుండా చేసేశారని ఆరోపించారు. ఆ కుటుంబానికి చెందిన ఆస్తి వై.సీ.పీ. నాయకుల పేరు […]

51c6d-actor-politician-pawan-kalyan Exclusive

పవన్ కల్యాణ్ తో ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ భేటీ…

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ పవన్ కల్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వర్మకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. పవన్ కల్యాణ్ తో కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ల టి.డి.పి. ఇంచార్జ్ సుజయ కృష్ణ రంగారావు , వర్మ సమావేశం అయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను వివరించారు. అక్కడ కచ్చితంగా […]

wb-2 Political

టిక్కెట్ పంపిణీపై బెంగాల్‌లోని టీ.ఎం.సీ., బీ.జే.పీ. శ్రేణుల్లో అసంతృప్తి…

తాము ఆశించిన సీట్లకు నామినేట్ కాకపోవడంపై టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు టీ.ఎం.సీ. నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికపై కొంతమంది ప్రభావవంతమైన నాయకులలో బి.జె.పి. ఇదే విధమైన అసంతృప్తిని చూసింది. మాల్దా నార్త్ , డమ్ డమ్ స్థానాల నుంచి వరుసగా నామినేషన్ వేయాలని కోరుతున్న రాజ్యసభ ఎం.పీ. మౌసమ్ బెనజీర్ నూర్ మరియు పార్టీ అధికార ప్రతినిధి శాంతాను సేన్‌తో సహా కనీసం ఐదుగురు సీనియర్ టీ.ఎం.సీ. నాయకులకు టిక్కెట్లు నిరాకరించడంతో […]

OIP (40) Tamil Nadu

తిరువళ్లూరు లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా శశికాంత్ సెంథిల్…

వచ్చే ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఆ జాబితాలో శశికాంత్ సెంథిల్ పేరు వచ్చింది. ఇదిలా ఉండగా, శనివారం X ప్లాట్‌ఫారమ్‌లో ఆయన పోస్ట్ చేసిన వీడియోలో మండల్ కమిషన్ గురించి మరియు అది ఆర్‌.ఎస్‌.ఎస్‌. ను తేలు కుట్టిన దొంగ లాగా ఎలా దెబ్బతీసిందని ఆయన ప్రస్తావించారు. అయితే ఈ మాజీ బ్యూరోక్రాట్ రౌడీయిజం కాదు, మృదుస్వభావి. వాక్చాతుర్యం లేదు. ఫాసిస్ట్ మరియు మెజారిటేరియన్ […]

th (9) Political

నాగ్‌పూర్‌ లో జరిగిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు…

నాగ్‌పూర్‌లో మార్చి 23 న జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన రాజకీయ వారసత్వంపై బి.జె.పి. కార్యకర్తలకు హక్కు ఉందని నొక్కి చెప్పారు. తన కొడుకులు రాజకీయాల్లో లేరని కూడా ఆయన పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావాలంటే గ్రౌండ్ లెవల్ నుండే ప్రారంభించాలని తన కుమారులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. మీరందరూ నన్ను ప్రేమించారు, దేశంలో నేను ఏ పని […]

handcuffed-man Crime

7 మంది బంగ్లాదేశ్ జాతీయులను అరెస్ట్ చేసిన అగర్తల పోలీసులు…

పార్లమెంటు ఎన్నికలకు ముందు త్రిపురలోని ఇండో-బంగ్లా అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గట్టి నిఘా ఉంచినప్పటికీ.. అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను బదర్‌ఘాట్‌లోని అగర్తల రైల్వే స్టేషన్‌లో శనివారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ జాతీయులు కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కి చెన్నై వైపు వెళ్లే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. బదర్‌ఘాట్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసు కార్యాలయ ఇన్‌చార్జి తపస్ దాస్ మీడియాతో మాట్లాడుతూ… జీ.ఆర్.పీ., ఆర్.పీ.ఎఫ్ మరియు త్రిపుర పోలీసు ప్రత్యేక శాఖల సాధారణ తనిఖీలలో, స్లీత్‌లు […]

Nadendla-Manohar Exclusive

అన్ని స్థానాల్లో ప్రచారం చేయాలి… -నాదెండ్ల మనోహర్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండంతో జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేపట్టాలి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేసారు. సమావేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఈసారి శాసనసభలో బలమైన అడుగు వేయాలి అని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరం బాధత్యతో పని చేయాలని తెలిపారు. ఇందుకోసం మహిళా నేతలు సన్నద్ధం కావాలన్నారు. ప్రస్తుతం […]

OIF (5) Gujarat

ఇద్దరు అభ్యర్థులు పోటీకి నో చెప్పడంతో ఆందోళనలో గుజరాత్ బీ.జే.పీ. …

గుజరాత్‌లోని వడోదర, సబర్‌కాంత లోక్‌సభ స్థానాలకు చెందిన బీ.జే.పీ. అభ్యర్థులు శనివారం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని వ్యక్తిగత కారణాలను చూపి అధికార పార్టీలో విభేదాలు తెరపైకి తెచ్చారు. వడోదర నుంచి బీ.జే.పీ. ఎం.పీ. గా ఉన్న రంజన్‌బెన్ భట్ మూడోసారి టిక్కెట్టు ఇచ్చినప్పటికీ పోటీ చేసేందుకు నిరాకరించారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆమె తన నిర్ణయాన్ని బయటపెట్టింది. సబర్‌కాంత బీ.జే.పీ. అభ్యర్థి భికాజీ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ […]

WhatsApp Image 2024-03-24 at 8.20.36 AM Political

మహిళల భద్రత సంక్షేమం జనసేనతోనే సాధ్యం… -కె.నాగబాబు-

రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కన్వీనర్లు, నియోజకవర్గాల ఇంచార్జులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగబాబు విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. పార్టీ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని హామి ఇచ్చారు. వారి గౌరవాన్ని పెంచే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు సమావేశంలో […]

pawankalyan.k_67485419_102058614433806_7333617055231086398_n-e1583386276710 Viral

జనసేన అభ్యర్థుల గెలుపు కు వీర మహిళల కృషి చేయాలి…

జనసేన పార్టీలో మహిళలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఈ సార్వత్రిక ఎన్నికలో వీర మహిళలు క్రియాశీలక పాత్ర తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా శనివారం పార్టీ పీ.ఏ.సీ., రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర […]