నరేంద్ర మోదీ పై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ…
బీ.జే.పీ మిత్రపక్షమైన జే.డీ. కి చెందిన లోక్‌సభ ఎం.పీ. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీపై ఏ.ఐ.ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ… ప్రజ్వల్ రేవణ్ణ చేస్తున్న అకృత్యాలు ప్రధాని మోదీకి తెలుసునని, ఇప్పటికీ ఆయన కోసం ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారని , తాను ముస్లిం మహిళల సోదరుడినని నరేంద్ర మోదీ […]









