కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం వ్యక్తం…!!!
ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్ విడుదలకు సుప్రీంకోర్టు గత వారం అనుమతించింది. ప్రజలు ఆప్‌కి ఓటు వేస్తే మళ్లీ జైలుకు వెళ్లరని అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనపై ఈడీ అభ్యంతరాలను పరిశీలించేందుకు […]







