లోక్‌సభ స్థానంలో ఆరుగురు అభ్యర్థులపై పోటీ చేయనున్న మోదీ…
ఉత్తరప్రదేశ్‌లో జూన్ 1వ తేదీన జరగనున్న ఏడో, చివరి దశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన వారణాసి లోక్‌సభ స్థానంలో ఆరుగురు అభ్యర్థులపై పోటీ చేయనున్నారు. పూర్వాంచల్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు జరిగే 7వ దశ పోలింగ్‌లో మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడో దశలో 13 లోక్‌సభ నియోజకవర్గాలకు మొత్తం 317 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు యూ.పీ. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా శనివారం తెలిపారు. నామినేషన్ల […]









