8 రాష్ట్రాలు/యూటీలలో 49 స్థానాలలో నేడు వోటింగ్…
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో 49 స్థానాలను కవర్ చేసే 2024 లోక్‌సభ ఎన్నికల ఐదవ దశకు నేడు ఓటింగ్ జరగుతుంది. ఉత్తరప్రదేశ్ ఓటర్లు దీనికి సిద్ధమయ్యారు. రాయ్‌బరేలీ, అమేథీ, లక్నోతో సహా కొన్ని హై ప్రొఫైల్ నియోజకవర్గాల నుండి కీలక అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించబడుతుందని రాజకీచ వర్గాల సామాచారం. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు కొనసాగుతుందని ఈ.సీ. తెలిపింది. ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా […]









