పశ్చిమ బెంగాల్ కు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య మే 26 అర్ధరాత్రి తీరాన్ని తాకే అవకాశం ఉంది....









