నేడు పశ్చిమ బెంగాల్‌ను తాకనున్న రెమాల్ తుఫాన్…
భారత వాతావరణ విభాగం ఈరోజు తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన డీప్ డిప్రెషన్ సాయంత్రానికి రెమల్ తుఫానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. తుఫాను ఆదివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్...









