కేరళలో విషాదం… బిర్యానీ తిని మహిళ మృతి…
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెరింజనం ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్ నుండి బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరారు....









