14 లోక్‌సభ స్థానాల్లో టీ.డీ.పీ. దే ఆధిక్యత…
జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్.డీ.ఏ. లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తున్న చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా...









