కేబినెట్ మంత్రులను ప్రకటించిన బాబు…
టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీ.ఎం. గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో ప్రమాణస్వీకారం...









