ఉత్తరాఖండ్ ఘోయ ప్రమాదం… లోయలో పడిన టెంపో ట్రావెలర్…
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లోని రిషికేశ్-బద్రీనాథ్ హైవే సమీపంలో టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోయింది. దానితో అందులో ఉన్న ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు....









