జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించిన అమిత్ షా…
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించారు. జూన్ 29న ప్రారంభమయ్యే వార్షిక అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన...









