ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సదస్సు నుంచి వైదొలిగిన భారతదేశం…
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ఉక్రెయిన్ శాంతి సదస్సు సంయుక్త ప్రకటనలో తాము భాగం కాబోమని భారత్ ప్రకటించింది. శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ… విదేశాంగ మంత్రిత్వ శాఖలోని వెస్ట్...









