పశ్చిమ బెంగాల్ లో ధారుణ ఘటణ… రెండు రైల్లు ఢీ…
పశ్చిమ బెంగాల్‌లో పెద్ద రైలు ప్రమాదం సంభవించింది. ఫలితంగా పలువురు గాయపడ్డారు. సోమవారం ఉదయం అగర్తల నుంచి సీల్దాకు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక...









