సీపీఎం లోక్‌సభ పార్టీ నాయకుడుగా కే రాధాకృష్ణన్ ఎంపిక…
లోక్‌సభలో సీ.పీ.ఎం. పార్లమెంటరీ పార్టీ నేతగా సీనియర్ నేత, అలత్తూరు ఎం.పీ. కే. రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని...









