విద్యుత్ బిల్లులు అదానీకి అప్పగాంచిన రేవంత్ రెడ్డి…
పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూపునకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. న్యూ ఢిల్లీలో విలేకరులతో...









