8000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్క్
రాష్ట్రంలోని పోర్టుల అనుసందానంలో భాగంగా 8000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు సంబంధించిన భూ సేకరణ చేపట్టింది. రామాయపట్నం...









