వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలి…
అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి అగమ్యగోచరంగా తయారయ్యిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాగ్ పేర్కొన్నారు. బాబు ష్యురిటీ భవిష్యత్తు...









