కాకినాడ పరిధిలో వలసపాక ప్రాంతం ఉన్నప్పటికీ… అక్కడికి కార్పోరేషన్ పౌర సౌకర్యాలు అందక వలసపాకల ప్రగతి నిర్వీర్యం అవుతుందని స్థానిక పౌర సంఘం ఆవేదన వ్యక్తం చేసింది....
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశాలపై విదేశాంగ శాఖ బహిరంగంగా వ్యక్తం చేసిన ఆందోళనల మధ్య అమెరికా భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా చూడడం...
బద్రీనాథ్ లోని జోగిధార వద్ద కొండచరియలు విరిగిపడటంతో గత మూడు రోజులుగా బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసి వేయడంతో హిమాలయ దేవాలయం, హేమకుండ్ సాహిబ్‌కు వెళ్లే యాత్రికులకు...
ఆస్తివిలువ ఆధారిత పన్ను విధింపులో భూముల రిజిస్ట్రేషన్ రేట్లు అసమంజసంగా వుండడం వలన రేట్ పేయర్లు తీవ్రంగా నష్ట పోతున్నారని పౌర సంక్షేమ సంఘం తీవ్ర నిరసన...
ఢిల్లీ ప్రభుత్వం 13 ఏళ్ల తర్వాత కాలుష్య తనిఖీ రేట్లను గురువారం సవరించింది. అంటే వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ల జారీకి ఫీజులు పెరిగాయి. పెట్రోల్, సి.ఎన్.జి. లేదా...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వ్యక్తిగత కారణాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్...
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై 12-13 ఏళ్ల ముగ్గురు అబ్బాయిలు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. జిల్లాలోని పగిడ్యాల మండలంలో ఒకే పాఠశాలలో 6,...
రంగారెడ్డి జిల్లోలోని కమ్మదానమ్ ఫామ్ హౌస్‌లో దారుణ హత్య జరిగింది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని బాడీ గార్డ్ నమ్మించి దారుణంగా హత్య చేసాడు. వివరాల్లోకి వెళ్తే…...