రామమందిరం కార్యక్రమానికి ఎంఎస్ ధోనీ రాక…
జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందుకున్న మూడో క్రికెటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచాడు....







