వీరవల్లి పాలెం గ్రామంలో హోటల్ దగ్ధం…!!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అయినవిల్లి మండలంలోని వీరవల్లి పాలెం గ్రామంలో...









