సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ సీ.ఎం. …
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం రాష్ట్ర శాసనసభలో యూనిఫాం సివిల్ కోడ్ (యు.సి.సి.) బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ దానిని ఆమోదించి చట్టంగా మారిన తర్వాత,...









