లోక్‌సభ ఎన్నికల్లో పోటీ తప్పుకోనున్న ఎం.పీ. మిలింద్ దేవరా…!
20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అయితే ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేల కోసం ప్రచారం...









