భారత పౌరసత్వం పొందిన తర్వాత అక్షయ్ కుమార్ మొదటి ఓటు…
ప్రస్తుతం మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరుగుతుండగా బాలీవుడ్ నటీనటులు క్యూలు కట్టడం ప్రారంభించారు. భారత పౌరసత్వాన్ని తిరిగి పొందిన తర్వాత మొదటిసారి...









