ఏ.పీ. వాలంటీర్లకు ఏ.పీ.పీ. గుడ్ న్యూస్ చెప్పింది. ఏ.పీ.పీ. అప్డేట్స్ ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ ఎప్పటిలాగే సర్వీస్ లోనే ఉంటారని తెలిపింది. కాకపొతే ప్రభుత్వానికి సంబందించన పథకాలు అమలు ఏమి ఉండవని తెలిపింది.పెంన్షనర్లకు పెన్షన్లూ వాలంటీర్లే ఎప్పటిలాగే ఇస్తారని వెళ్లడించింది. కాని అందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే లోగో మాత్రమే ఉంటుందని రివరించింది. పార్టీ నేతల పేర్లు, బొమ్మలు కానీ ఉండవని తెలిపింది. గౌరవ వేతనం యధావిధిగా పడుతుందని చెప్పింది. కానీ తప్పనిసరిగా ఎన్నికల సంఘం షరతులను ఉల్లగించకూడదని ఉల్లగించిన యెడల వేటు తప్పదని హెచ్చరించింది.
ఏ.పీ. వాలంటీర్లకు గుడ్ న్యూస్…

