దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు ఈ.డీ. కీలక ఆదేశాలు జారీ చేసింది. పక్షపాతం లేకుండా అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశించింది. పోలింగ్ సిబ్బందిని ర్యాండమ్ గా ఎంపిక చేయాలని తెలిపింది. నిబంధనలకు అనుగుణంగా పార్టీల ప్రచారాలకు అనుమతి ఇవ్వాలని తెలియజేసింది. పోలింగ్ విధుల్లో వాలంటీర్లు, ఒప్పంద సిబ్బందికి అవకాశం ఇవ్వొద్దు ఆదేశించింది. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటును వినియోగించుకునేలా చూడాలి అని సూచించింది.
రాష్ట్రాలకు ఈ.డీ. కీలక ఆదేశాలు జారీ…

