అజయ్ దేవగన్, ఆర్. మాధవన్ మరియు జ్యోతిక నటించిన వికాస్ బహ్ల్ బాలీవుడ్ హారర్ థ్రిల్లర్ షైతాన్ మార్చి 8న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. బాలీవుడ్ భయానక చిత్రం సినీ ప్రేక్షకులు, విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను పొందింది. బంపర్ ఓపెనింగ్ చూసిన తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. తాజా నివేదికల ప్రకారం… ఈ చిత్రం ఇప్పుడు దేశీయంగా 80 కోట్ల మార్క్‌ను దాటింది. ఇప్పుడు 100 కోట్ల మార్కును లక్ష్యంగా చేసుకుందని తెలిపారు.
80 కోట్ల మార్కును దాటి అజయ్ దేవగన్ చిత్రం…

