మ్యాట్రిమోని ద్వారా ప్రముఖ సీరియల్ నటి తనను మోసం చేసిందని ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పిన్నింటి శ్యాంకుమార్ అనే అబ్బాయికి, సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య కీ మాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇరువురికి నచ్చడంతో గత ఎడాది సెప్టెంబర్ 6న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్లగా కొన్ని రోజులకే ఆమె నిజ స్వరూపం బయటపడడంతో అతడు షాక్ కి గురయ్యాడు. ఐశ్వర్యకు మందు, సిగరెట్, అక్రమ సంబంధం మరియు ముందే పెళ్లి అయినట్టు ఒక్కొక్కటిగా బయటపడ్డాయని చెప్పాడు. ఐశ్వర్య గురించి తెలిసి నిలదీస్తే తనపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని తనకు న్యాయం చేయాలని కోరారు. పెళ్లి పేరుతో తనను మోసం చేసిందని ఆమె భర్త అతను చేశారు.
మ్యాట్రిమోని ద్వారా మోసపోయిన యువకుడు…!!!

