Movies

అలియా భట్ నాతో కలిసి పనిచేయడం ఆనందనియం… -వరుణ్ ధావన్-

BB1jDuok

హింది నటులు వరుణ్ ధావన్ మరియు అలియా భట్ నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం బద్రీనాథ్ కి దుల్హనియా ఆదివారం 7వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ధర్మ ప్రొడక్షన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక క్లిప్‌ను షేర్ చేసింది. ఇద్దరు ప్రేమికులు కలిసి అనేక అడ్డంకులను అధిగమించి ఒకరికొకరు హమ్‌ సఫర్ గా మారిన కథ అని చేప్పింది. శశాంక్ ఖైతాన్ హెల్మ్ చేసి, కరణ్ జోహార్ నిర్మించిన ఈ చిత్రంలో సాహిల్ వైద్ కూడా కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి భారీ స్పందనను అందుకుంది.

ఈ చిత్రం 2017 వ సంవత్సరంలో విడుదలైంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మరియు హంప్టీ శర్మ కి దుల్హనియా చిత్రాల తర్వాత అలియా మరియు వరుణ్ కలిసి నటించిన మూడవ చిత్రంగా గుర్తించబడింది. ఈ చిత్రం విజయవంతయ్యి విమర్శకులు మరియు ప్రేక్షకులచే ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉండగా, వరుణ్ తదుపరి యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బేబీ జాన్‌లో కనిపించనున్నట్లు వెళ్లడించారు. ఇది మే-31-2024న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అంతే కాకుండా, అతని సరసన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ మరియు రొమాంటిక్ డ్రామా చిత్రం సన్నీ సంస్కారి కి తులసి కుమారి కూడా ఉన్నారని చెప్పారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-11-14 at 6.44.36 PM
Movies

ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తీసుకు వచ్చే పులివెందులపులిబిడ్డ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎం.పీ. మార్గాని భరత్…

ఒక ప్రేమ జంట ఫ్యాక్షనిస్టుల్లో ఏవిధంగా మార్పుతీసుకు వచ్చారనే అంశాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా లవ్, యాక్షన్ సన్నివేశాలతో వినోదాత్మకంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ
WhatsApp Image 2023-11-22 at 8.19.30 PM
Movies

సినిమా ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. -జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్-

జిల్లాలో సినిమా ప్రదర్శనలు ఇస్తున్న ధియేటర్ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎటువంటి బకాయిలు లేవని ఏ.పీ. ఎఫ్.టి.టి.డి.సి. నుంచి నిరభ్యంతర ధృవీకరణ