కాకినాడ కే సెజ్ లో సముద్రంలోకి అరబిందో గ్రూప్ కు చెందిన కంపెనీ వ్యర్థ రసాయనాలు వదిలేందుకు పైప్ లైవ్ వేసింది. దీంతో మత్స్యసంపత కనుమరుగు అవుతోందని జాలరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఎన్నిసార్లు అధికారులకు విన్నమించుకున్నా ఎవరూ పట్టించుకోపోవడంతో మూడో రోజు నిరసనలో భాగంగా బోట్లు తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ ప్రదేశమంతా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
బోటు తగలబెట్టిన మత్స్య కారులు…!!!
